పెద్దమ్మ కోరిక 11
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 11 ఎక్కడో ఎందుకు మన బిల్డింగ్ పైననే రూమ్ ఉందికదా అక్కడ ఉండొచ్చు . మీరు ok అంటే కావాల్సినవన్నీ arrange చేయిస్తాము . సర్ ......... అడగకముందే వరం ఇస్తే కాదనగలమా అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాము . సర్ : మహేష్ ఇందులో మా స్వార్థ్యం కూడా ఉంది . మీరు 24/7 ఆఫీస్ లోనే ఉంటే మరింత లక్కీ మాకు , వెళ్ళండి వర్క్ చూసుకోండి సాయంత్రం లోపు నేను క్లీన్ చేయిస్తాను , వెంకట్ అన్నయ్యను పిలిచి కనీస అవసరాలు ఉండేలా మార్చేయ్యాలి అని డబ్బుని ఇచ్చారు . అధిచూసి చాలా ఆనందించాము . నెక్స్ట్ రోజు ఉద్వేగవాతావరణంలో తమ్ముళ్లను బుజ్జాయిలను కౌగిలించుకుని మనం అప్పుడప్పుడూ కలుద్దాము అనిచెప్పి ట్రంక్ లతోపాటు ఆఫీస్ బిల్డింగ్ పైకి షిఫ్ట్ అయ్యాము . ఇంటికి అవసరమైనవన్నీ ఉండటం చూసి ఆనందించి రేయ్ సర్ వాళ్లకు మనం ఋణపడిపోయామురా అని సంతోషంతో మాట్లాడుకున్నాము . ఇంటర్ తరువాత ఏమిచెయ్యాలో చర్చలు మొదలయ్యాయి .కృష్ణ : బెంగళూరులో సాఫ్ట్వేర్