పట్నం వచ్చిన పల్లెటూరోడు 14
telugu sex stories పట్నం వచ్చిన పల్లెటూరోడు 14 ఉదయం లేచి, ఇద్దరూ ఫ్రెష్ అయ్యి, టిఫిన్ చేసి, గోల్డెన్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యారు. నరసింహ డ్రైవ్ చేస్తూ ఉంటే కావ్య అలానే చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. ఈ రోజు బాగా రెడీ అయ్యావు అంది. గుడికి కదా, అది కూడా మొదటిసారి ఒక అందమైన అమ్మాయి తో అన్నాడు. అబ్బా ఇప్పటివరకు ఏ అమ్మాయి తో వెళ్ళలేదా అని అడిగింది. లేదు మొదటిసారి నీతోనే అన్నాడు. ఎందుకు నీకు ఫ్రెండ్స్ లేరా అంది. ఎందుకు అది అంతా, నాకు చిన్నప్పటి నుంచీ ఉన్నది ఒకటే లైఫ్ లో, పని పని పని అంతే, ఎలాంటి ఎంజాయిమెంట్ లేదు, పని చేయడమే నాకు అలవాటు, నాతో ఇంత క్లోజ్ గా అమ్మాయి ఏంటి అబ్బాయి కూడా మాట్లాడలేదు, ఎప్పుడు చూసినా పని, డబ్బులు అంతే నా జీవితం అన్నాడు. మరి నాతో ఎందుకు ట్రిప్ ప్లాన్ చేసావు అని అడిగింది. చెప్పాను కదా నువ్వు మాత్రమే నాలో ఒక మనిషిని చూసావు, అందరూ నన్ను వాళ్ళ