పాత పత్రికల కథలు 26
telugu sex stories rebus-dm.ru పాత పత్రికల కథలు 26 గంగాధరానికి వ్యాపారం గొడవ తప్ప యివతల వాళ్ళ సంగతే పట్టించుకోడు.యిలా ఎన్నో ఆలోచిస్తూన్న అహ ల్యకు కునుకు పట్టింది. ఈ వాకిటి గేటు తెరుచుకొని షరీఫు లోనికి వచ్చిందే అహ ల్యకి తెలియదు, దీపం కింద స్వేచ్ఛగా పడుకున్న అహ ల్యని చూశాడు. దీపం వెలుగుతోంది గదా తియ్యకుండా పడుకుంది. లేపితే దీపం ఆర్పుకుంటుంది గదా, లేపితే కోప్పడుతుందేమో నని భయం. ఈ సందేహంతో అలా పడుకున్న అహల్యవంక చూస్తు నిలుచున్నాడు షరీఫు. -
ఆ చూడటంలో 23 సంవత్సరాల షరీఫు ర క్తం వేడిగా వడిగా పరుగెత్తడం మొదలెట్టింది. అసలే అహల్యది అందమైన విగ్రహం. అందులో స్వేచ్ఛగా నిద్రపోతున్న అర్థరాత్రి. ఏమి అనుకుంటుందో అని భయం లేకుండా అనుకున్నంత సేపు చూసే చక్కటి అవకాశం!
చీ చీ....? యజమాని భార్య! ఇంకేమన్నా వుందా? లేచి తాను ఇలా చూడటం కని పెడితే కూట్లో మట్టిపడుతుందను కున్నాడు. లైటు తీసేస్తే నిద్రపోవచ్చు అనుకున్నాడు. “అమ్మగారూ! అమ్మగారూ!" అని పిలిచాడు.
షరీఫ్ అహల్య వేసే పిచ్చి ప్రశ్నలకి విన యంగా, చమత్కారంగా మాట్లాడి నవ్విస్తు న్నాడు. అసలు తురక బిడ్డతో తెలుగు మాట్లా డితే నవ్వొస్తుంది. తను సన్నగా నవ్వుతూ నవ్విస్తుండే షరీఫు అంటే