పార్టనర్ భార్య 34
telugu sex stories పార్టనర్ భార్య 34 ఇక దారిలో తను బాగా ఫీల్ అయినట్టు ఉన్నావు అంది. అలా ఏమి లేదు ఉన్నదే కదా చెప్పావు అన్నాను. సారీ అంది. పర్లేదు అన్నాను. నాకు తెలుసు నువ్వు బాగా ఫీల్ అయ్యావు అని అంది. లేదు అన్నాను. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు కదా అంది. తిన్నానే అన్నాను. నేను చూసాను లే నీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా అంది. ఇప్పుడు ఏమి పని ఉంటుంది అన్నాను. అయితే ఛత్రపతి శివాజీ టెర్మినస్ కి వెళ్దాం అంది. ఇప్పుడా ఎందుకు అన్నాను. ఏమి లేదు వెళ్దాం అంది. ఈ టైమ్ లో ఎందుకు అన్నాను. ఈ టైమ్ లోనే వెళ్తే బాగుంటుంది అంది. నేను అబ్బా నర్మద వెయిట్ చేస్తుందే ఎలా అని ఆలోచిస్తూ నర్మద కి మెసేజ్ పెట్టాను నేను వేరే పని మీద నర్మద తో ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు వెళ్తున్న అని. నర్మద మెసేజ్ చూసి వేస్ట్ ఫెలో అని రిప్లై ఇచ్చింది. నా దరిద్రం ఇంతెలే అని కార్ ని వెనక్కి తిప్పాను. తను వెళ్తుంటే ఇక చెప్తుంది తన చిన్నతంలో రాత్రి పూట వాళ్ళ అమ్మ తీసుకువెళ్లేది అని. ఏంటి అక్కడ స్పెషల్ అన్నాను. చూస్తావు కదా అంది. ఇక సోది అంతా మాట్లాడుకుంటూ వెళ్ళాము. అక్కడకి వెళ్లాక