పార్టనర్ భార్య 33
telugu sex stories పార్టనర్ భార్య 33 తను రాత్రి నాకు చేసిన హెల్ప్ ఏమైనా తెలిసిపోయింది అనే డౌట్ వచ్చింది. అనన్య కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను అవునా ఒకసారి నీకు వచ్చిన నంబర్ చెప్పు ట్రేస్ చేపిస్తా అంది. సరే అని పంపిన. ఆఫీస్ కి వెళ్ళిన తరువాత తను ఫోన్ చేసి ఏమి టెన్షన్ పడకు అది మా నాన్న మనుషులే తను చాలా సేఫ్ గా ఉంది నువ్వు ఒకసారి ఇంటికి రా అంది. సరే అని వెళ్ళాను. అక్కడ p. వర్ష, నర్మద ఇద్దరూ టీవీ చూస్తూ ఉన్నారు. నేను వెళ్లి ఏంటి మేడం ఇది అన్నాను. నీకు ఇచ్చిన టైమ్ అయిపోతుంది కదా నువ్వు ఏది పట్టించుకోవడం లేదు అందుకే రమేష్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది అంది. ఇంకా ఉంది కదా టైమ్ అప్పట్లో గా ఏదో ఒకటి చేస్తాను అన్నాను. నీకు ఎలా తెలుసు వర్ష ఇక్కడే ఉంది అని అంది. మీకే చెప్పాలి అనుకుని వచ్చాను తనని ఎవరో కిడ్నాప్ చేశారని చూస్తే ఇక్కడే ఉంది అన్నాను. అయినా నువ్వు రావు అనుకున్న అంది. రావలసి వచ్చింది అన్నాను. సరే ఇంకో రెండు రోజులు చూసుకో ఏదో ఒకటి చేయాలి అంది. సరే అని బయటకి వచ్చాను. అనన్య బయట కలిసి నువ్వు దగ్గరలో ఉన్న కాఫీ