పార్టనర్ భార్య 27
telugu sex stories పార్టనర్ భార్య 27 ఇక కార్ లో వెళ్తుంటే అనవసరం గా p. వర్ష ను తిట్టాను వల్గర్ గా అనిపించింది సారి అని మెసేజ్ చేశాను. తను సరే అంది. డ్రైవింగ్ లో ఫోన్ ఎందుకు వాడటం అని నర్మద మేడం ఇంటికి వెళ్ళాను. తను అక్కడ ఒక అమ్మాయిని పరిచయం చేసి తన పేరు అనన్య, మినిస్టర్ మొదటి భార్య కూతురు, తను మైనింగ్ లో ఇంజనీరింగ్ చేసింది. మినిస్టర్ గారు చాల పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పిన తను కొత్త కంపెనీ అయితే బాగుంటుంది ఎక్కువ స్ట్రగుల్ టార్గెట్స్ ఉంటాయ్ అని అంటే నిన్ను సెలెక్ట్ చేసాను. బీ కేర్ ఫుల్ అంది. సరే మేడం అన్నాను. మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి టీ తెస్తాను అని చెప్పి వెళ్ళింది. నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకుని తన గురించి అడిగాను. తను డైరెక్ట్ ఆఫీస్ కి వస్తా అంది. సరే అని టీ తాగి బయలుదేరాను. నర్మద మేడం రాత్రి సెండ్ చేసినట్టు ఎవరికీ సెండ్ చేయకు అది మంచిది కాదు అంది. సరే సారి మేడం అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆఫీస్ కి వెళ్ళాను. అనన్య చాలా ఫాస్ట్ గా వర్క్ నేర్చుకుంది. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో చాలా ఆక్టివ్ గా పని చేస్తుంది. నాకు పని భారం బాగా తగ్గించింది. కానీ తను