పక్కింటి ఆవిడా 1
telugu stories katalu novels పక్కింటి ఆవిడా 1 ఒకర్నొకరు అల్లుకుంటూ, గిల్లుకుంటూ తమకంలో తేలిపోతున్న తరుణంలో గాలి అలలు తేలియాడుతూ. డిస్టర్స్ చేస్తూ - ‘నీ జతగా నేనుండాలి…’ అంటూ పాట వినిపిస్తోంది. ఉలిక్కిపడి లేచిచూస్తే... పక్కనే టీపాయ్ మీద సెల్ ఫోన్ రాగాలు పోతోంది.శ్రీమతి చేసిన కాల్ అది. నిద్రమత్తు వదిలించుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను.నేను నా గదిలో, నా బెడ్ పైన... అంటే ఇంతసేపూ వైదేహితో నేను? అది కలా? ముఖంపై చల్లని నీళ్లు చల్లినట్లయింది. రేపు సాయంత్రం వైదేహిని కలుస్తాననే ఆలోచనల్లో వేగిపోతూ ఇంటికొచ్చి అలా పక్కమీద వాలిపోయి అన్నిగంటలూ గాఢనిద్రలో మునిగిపోయి…. వైదేహిని సొంతం చేసుకోవాలనే ఒకే ఒక కోరిక అంతశ్చేతనలో అలజడి సృష్టించిన ఫలి తమే... ఆ కల."చాలాసార్లు మీ పోన్కి ట్రై చేశాను. ట్రైన్ జర్నీలో ఉన్నా కదా! సిగ్నల్స్అందలేదేమో? ఇప్పుడే ట్రైన్ విజయవాడ చేరుకుంది. అర్ధరాత్రి అయింది కదా!" ఒక్క క్షణం ఊపిరి కూడా తీసుకోకుండా శ్రీమతి ప్రేమ గలగలా