రావోయి మా ఇంటికి 26

ఏమీ అర్ధం కావడం లేదు. తనను గమనించాడో లేదోనని చిన్నగా దగ్గింది. అతను మరింత భయపడ్డాడు. తండ్రిలాగే ఈమె కూడా తనను పనికిమాలిన వాడికింద జమ కడుతుందన్న భావన అతన్ని టెన్షన్ కు గురిచేస్తోంది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 25

"అరుణక్కా" అని పిలిచాను. వెనక్కి తిరిగి చూసిన అరుణ కూడా ఖంగుతింది. "నువ్వా!" "ఆఁ నేనే" "శోభనం రోజు పారిపోయిన అమ్మాయివి నువ్వే నాకు తెలిసినంత వరకూ ఎక్కడికి వెళ్ళావ్?" మొత్తం చెప్పాను.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 24

పసుపుబట్టల్లో కనిపించడమంటే పెళ్ళి చేసుకోవడం. అప్పటివరకూ నేను పెళ్ళి గురించి ఆలోచించలేదు. అతనూ ఆలోచించి వుండడు. కేవలం మా నాన్నకు కోపం తెప్పించే విషయాన్ని ప్రస్తావించ డానికి అలా అని ఉంటాడు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 23

"ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసేవాడ్ని మాత్రం కట్టుకోకూడదు. భర్త దూరంగా వుండే స్త్రీ బతుకు చక్కెర ఫ్యాక్టరీలాంటిది. సగంరోజులు క్రష్షింగ్ వుంటే, మరి సగంరోజులు తాళం తగిలించేస్తారు" అనేది. ఆమెకి ఇంకా పిల్లల్లేరు. బంధువుల్లో ఆమెకొక్క దానికే ఓ నాలుగురోజుల పాటు పరాయి ఇంట్లో వుండే వెసులుబాటు వుండడం వల్ల ఆమెను అడిగారు
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 22

జీపు బయల్దేరింది. వార్తాపత్రికల్లో తను చదివిన లాకప్ డెత్ లన్నీ గుర్తు వచ్చాయి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జీవితంలో మొదటిసారి అతనికి ఏడుపు వచ్చింది. మరో పదినిముషాలకు జీపు పోలీస్ స్టేషన్ ముందాగింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 21

వాడు లేచి వెళ్ళిపోయాడు. వాడ్ని కదిలించడానికి ఆ డోస్ చాలనుకున్నాను. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. సాయంకాలం నాలుగు గంటలకు కాబోలు వచ్చాడు. మాధవి కూడా ఉదయం నుంచీ ఇంట్లో లేదు పొలం వెళ్ళింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 20

ఆమె పెదవులు బాధనంతా వ్యక్తం చేయడానికి ఏవో శభ్దాలను చేస్తున్నాయి. ఈ అవస్థ అంతా ఎప్పుడు కలుగుతుందో తెలిసిన అతను ఆమెను అనునయిస్తూ "మొదటిసారి ఇదంతా తప్పదు" అనిఅంటూనే వున్నాడు. ఆమె బాధనంతా పళ్ళమధ్య బిగించింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 19

"అద్భుతంగా వుందప్పా! దీంతో వాడి తల తిరుగుతుంది. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వెధవ ఆలోచనలు చేయడు. అలానే చేస్తాం మాప్పిళే" అని వంశీవేపు అడ్మయిరింగ్ గా చూసాడు. "థాంక్యూ సార్"
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 18

"ఆఁ ఈ గణేష్ దాదా అంటే తమాషా అనుకున్నావా? అందుకే ఎమ్మెల్యే అంటూ వుంటాడు. నీలాంటివాడు ఒక్కడుంటే ఏకబిగిన మూడు నియోజకవర్గాల్లో గెలిచెయ్యొచ్చు అని లోపలుంది మీ ఆవిడ ఎందుకయినా మంచిదని తాళం వేసి తీసుకొచ్చాను. ఇదిగో తాళం చెవి" గణేష్ దాదా చేయి ముందుకు తోసాడు. వంశీ తాళం చెవిని తీసుకున్నాడు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 17

మళ్ళీ వాడే "నేను వద్దన్నా నువ్వు వెళతావులే పాపం నీ ప్రియుడు విరహంతో వేగిపోతుంటాడు. నువ్వెళ్ళి వాడ్ని ఒళ్ళో పడుకోబెట్టి బుజ్జగించాలి - లాలించాలి - ముద్దులతో నింపెయ్యాలి - ఇంతకీ ఎవడు వాడు? మీ క్లాస్ మేటా? మీ వూరి అబ్బాయా? ఎవడు?" అన్నాడు. నేను ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాను. కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయను.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 16

వసంతత్తని పిలిచాను. "ఆ రూమ్ లో వద్దు - డాబా మీద వెన్నెల" అన్నాను ఒక్క మాటను సిగ్గు చట్రంలో బిగిస్తూ. ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరో అయిదునిముషాలకు పరుపూ, దిండ్లూ డాబా ఎక్కడం చూసాను. వెన్నెల్లో పడుకోవడం అంత ఇష్టం నాకు.
You must be logged in to view the content.
Page 673 of 712
1 671 672 673 674 675 712