ఒక ఫామిలీ కథ 38
telugu stories kathalu novels ఒక ఫామిలీ కథ 38 తన భుజం మీద పడ్డ చేయి స్పర్శ తోటి ఉలిక్కిపడి నిద్రలేచాడు యశ్వంత్ చూద్దుము కదా పక్కనే ఏమిటీ వెర్రి అన్నట్టుగా అనుమానం మొహం వేసుకుని నుంచున్న తండ్రిని చూశాడు,
ఏమిట్రా పిచ్చి, ఏంటో తిక్క తిక్క గా , కలగాని ఏమైనా వచ్చిందా
అదేమీ లేదు నాన్నా ఏదో పీడకల సర్లే నువ్వు పడుకో అంటూ తండ్రిని పంపించేశాడు యశ్వంత్
ఓహో ఇప్పటిదాకా తను ఊహించుకుని అంతా ఒక కల మాత్రమే కానీ ఎంత బాగుంది కదా.....ఇదే నిజమైతే ఎంత బాగుండు.....ఎప్పటికైనా అమ్మ ఒప్పుకుంటుంది అంటావా.....కాలమే సమాధానం చెప్పాలి కానీ ఆ కాలాన్ని దిశ తిప్పేది మనమే కదా చూద్దాం రేపు పొద్దున ఏం జరుగుతుందా ఇంతకీ అటెండర్ కిట్టు గాడి సంగతి తేల్చాలి అంటూ మెల్లగా తల్లి గురించి ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాడు యశ్వంత్
తల్లి కొడుకు లోకల్ ఇద్దరు ఎదురుపడ్డ వాణ్ణి యశ్వంత్ మాత్రం తేలు కుట్టిన దొంగ లాగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు .
తల్లి ఏమైనా అడిగితే అసలు విషయం కిట్టు సంగతి తెలుసుకుందాం అనుకుంటున్నాడు యశ్వంత్
అసలు కిట్టుుకు యశ్వంత్ కి సంబంధం ఏంటి , ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేశారో తెలుసుకోవాలనుకుంటుంది వాణి.
నడిమెట్ల మూతి కాలిన పిల్లి లెక్క కూర్చున్నాడు హరి సార్ .
రెండు రోజుల నుంచి స్కూల్లో తనొక్కడే ఉండటం...ఇష్టం వచ్చిన ఆయమ్మ తోటి విచ్చలవిడిగా ఎంజాయ్ చేయటం జరిగింది హరి సార్ . ఇవాళ మళ్లీ స్కూల్ తెరవటం, స్కూల్లో విపరీతంగా ఉండే జనాలు ఆ హడావుడి మధ్యలో ఏ పార్కింగ్ షెడ్ లేక గోడౌన్లో లేక స్టోర్ రూమ్ లో ఎవరో ఒక ఆయమ్మ ని పట్టుకోవాలి, మళ్లీ ఎవడు చూస్తాడు, నాకు గొడవ అనుకుంటూ తనలో తానే ఆలోచిస్తూ టిఫిన్