ఒక ఫామిలీ కథ 31
telugu stories kathalu novels ఒక ఫామిలీ కథ 31 తన ఇవాల్టి రోజు చిత్ర విచిత్రంగా గడిచింది గుర్తుచేసుకుంటు ఇంటికి దారితీసాడు యశ్వంత్. తన ఇంటి వీధి చివర్లో ఎవరో తన ఇంటి గోడ దెగ్గర అటు ఇటు తచ్చాడుతున్న మనిషి ని చూసి పక్కనే ఉన్న పొదల్లో దాక్కున్నాడు యశ్వంత్.... ఇంటి బయట కూరగాయల చెత్త పడేయటనికి వచ్చిన వాణి మేడం దెగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని మాట్లాడబోతే చెయ్యి విదిల్చుకున్న వాణి మేడం ఇంట్లోకి పరుగు తీసింది...
ఎవడబ్బ నా తల్లిని పట్టుకోబోయాడు... గుద్ద పగలగొడతాను అనుకుంటూ కోపంగా ఇంటి వైపు వెళ్ళాడు యశ్వంత్... నాలుగు అడుగులు ముందుకు వేసి... స్ట్రీట్ లైట్ వెలుతురులో వాడి మొహం చూసి షాక్ లొ ఆగిపోయాడు యశ్వంత్.... వాడు వాడు..... వాడు వాడే..... వాడు?
స్వేచ్ఛ ఎక్కువ అయితే మనిషికి ఎదుటివాడు చాలా లోకువ. నేను చేస్తున్న తప్పులో భాగస్వామి కదా అనుకున్న చనువు చివరికి అనర్ధానికి దారితీస్తుంది. వాడికి ఎంత గుద్ద బలుపు కాకపోతే తన ఇంటికే వచ్చి తన తల్లి చెయ్యి పట్టుకుంటాడు.... అసలు ఎంత ధైర్యం వాడికి. అయినా ఎదో ఒక కారణం లేనిది వాడు అసలు తన తల్లి జోలికి ఎందుకు వస్తాడు.... లేక పోతే తన తండ్రి ఏమైనా కిరికిరి చేశాడా.... అన్ని అనుమానాలు వేధిస్తుంటే ఇంటిలోకి వెళ్ళాడు యశ్వంత్.
తల్లి వాణి కిచెన్ లొ అన్యమష్కంగా ఉండటం చూసి ఏమి మాట్లాడకుండా స్నానానికి వెళ్లబోయాడు యశ్వంత్.
కొడుకు రావటం గమనించి.... ఏమిటి రా పొద్దున అనంగా వెళ్లావు ఇప్పుడా వచ్చేది అంటూ కోప్పడింది వాణి మేడం.
సమాధానం చెప్పకుండా.... తల్లిని తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు యశ్వంత్.
ఈలోపు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన హరి సర్... వీరి మధ్య కు వచ్చాడు.
ఏమైంది అంటూ ప్రశ్నించిన తండ్రికి....