ఒక ఫామిలీ కథ 23
telugu stories kathalu novels ఒక ఫామిలీ కథ 23 అరె మామా అలా కొట్టేశావు ఏమిటి రా... వాడు చస్తే మన తలకి చుట్టుకుంటుంది అనవసరపు దరిద్రం... ఖంగారుగా అన్నాడు శేషు.
ఏమి భయపడకు శేషు, చాలా జాగ్రత్తగా చూసుకొని కొట్టాను... ఈ సురేష్ గాడికి కొంచెం మైకం కమ్మింది... ఒక 10 నిమిషాలలో తెలివి వస్తుంది.
మర్చిపోయావ NCC లో సెల్ఫ్ డిఫెన్స్ లో నేర్పించారు.... బాదులిచాడు యశ్వంత్.
(స్నేహితులు వెళ్లిపోగానే తన సామాన్లు కోసం లోపలికి వచ్చిన సురేష్ ని తల వెనుక ఒక్క పంచ్ వేసాడు యశ్వంత్. దెబ్బకి దిమ్మ తిరిగి పడిపోయాడు సురేష్.)
శేషు కొంచెం నీ దెగ్గర ఉన్న ఆ పెద్ద రుమాలు ఇటు ఇవ్వు అంటూ అది మోహనికి కట్టుకున్నాడు యశ్వంత్. అలాగె తన చొక్కా తిప్పి వేసుకున్నాడు.... జుట్టు కూడా చేరిపేసుకున్నాడు... శేషు కూడా అలాగె చేశాడు.
ఈ లొపు సురేష్ ని అక్కడ ఉన్న పాత కూర్చికి కట్టేశారు, వాడి చేతులు వెనక్కి విరిచి కట్టారు.
లాగి పెట్టి సురేష్ చెంప మీద ఒక్కటి పీకాడు యశ్వంత్... దెబ్బకు మెలకువ వచ్చింది.. కళ్ళు తెరవగానే.... ఏమైంది ఏమైంది... ఎవరు నన్ను కొట్టారు అంటూ పిచ్చి కేకలు పెట్టాడు.
అరె కుయ్య అరవకు బే..... అంటూ చాలా బేస్ వాయిస్ లొ మాట్లాడాడు యశ్వంత్. యశ్వంత్ గొంతు విన్న శేషు కూడా వీడు నిజంగా తన స్నేహితుడా లేక ఇంకెవరైనా అని అనుమానం వచ్చింది... అలా ఉంది వాడి గొంతు...
ఎవ్వరూ రా మీరు, నేను ఎవరో తెలుసా , చంపేస్తాను...అరవ బోయాడు సురేష్....
మళ్ళీ ఇంకో చెంప మీద ఒకటి పీకి.... అరవద్దు అన్నాను