ఒక ఫామిలీ కథ 18
telugu stories kathalu novels ఒక ఫామిలీ కథ 18 పెద్ద విషయం ఏమి లేదు లె, సరే కానీ నువ్వు ఎందుకు అంత గా అడుగుతున్నావ్ అమ్మ... అంటూ తల్లి వాణి ని ఎదురు ప్రశ్నించాడు యశ్వంత్.
పృథ్వి సురేష్ ఇద్దరు నీకు అంత ఇష్టమైన పాత స్టూడెంట్స్ ఆ అమ్మ.... అంటూ ఇంకా కొనసాగించాడు యశ్వంత్.
ఆ వాళ్ళు నా పాత స్టూడెంట్స్.... మీ క్లాస్ మౌనిక ఉంది కదా, అదేరా మన సర్పంచి కొండలరావు కూతురు, వాళ్ళ చెల్లి గారి అబ్బాయి వాడు... చాలా ఆక్టివ్ గా ఉండేవాడు స్కూల్లో.... అంటూ ఎదో ఆలోచనలు చుట్టు ముట్టాయి వాణి గారిని......
తల్లి ఎక్కడో ఆలోచిస్తోంది అని గ్రహించి...యశ్వంత్ కొనసాగించాడు....
పృథ్వి అంటె ఆ బక్క వెధవ కదూ, నన్ను ఒకటి రెండు సార్లు బాగా ఎడిపించాడు అంటూ ఇంకేదో కహానీ స్టార్ట్ చేశాడు యశ్వంత్. తన కన్నా 3 ఏళ్ళు పెద్ద అయిన పృథ్విని గుర్తుకు తెచ్చుకున్నాడు యశ్వంత్. వాడి తొ పెద్దగా పరిచయం లేదు కాని తన 7th క్లాస్ లో క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి తొ ఎక్కువగా గ్రౌండ్ లొ ఉండేవాడు.... అప్పట్లో ఈ పృథ్వి ఆ టెస్ట్ పేపర్స్, రెవిషన్, డౌట్స్ అంటూ తెగ ఇంటి చుట్టూ తిరిగేవాడు.... కాని ఎప్పుడు కూడా ఆ సురేష్ గాడిని చూసి ఎరుగడు.
ఆలోచనలు నుండి తేరుకున్న వాణి, ఇలా అంది.... పృథ్వి బక్క పల్చ అంటావ్ ఏమిటి రా...వాడికి స్కూల్లో ఉన్నప్పుడే జిమ్ చేయడం అలవాటు.... చాలా ఫిట్నెస్ పిచ్చి ఉండేది.... మీ నాన్నగారికి ఎంతో ఇష్టం వాడంటే.... అంటూ ఆపింది వాణి.
తల్లిని ఒకింత కొత్తగా చూస్తున్నాడు యశ్వంత్