నిరుద్యోగి 23
telugu sex stories rebus-dm.ru నిరుద్యోగి 23 మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచాను. అప్పటికి ఇంకా తెల్లవారలేదు. రాత్రి నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ మరొక సారి గుర్తుతెచ్చుకొని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ రోజు వీక్ end కాబట్టి మా ఆఫీసు కి సెలవు. ఇక ఆఫీసు కి వెళ్ళే పని లేదు కాబట్టి బట్టలు ఉతికే పని పెట్టుకున్నాను.
నేను బట్టలు ఉతుకుతూ ఉండగా నిన్నటి లాగానే మాదవి ఆంటీ కాఫీ కప్పు పట్టుకొని నా దగ్గరకి వచ్చి అక్కడ ఉన్న బెంచీ మీద కుర్చింది. ఆంటీ రాగానే నాతో “Good Morning” అని విశ్ చేసి నాతో “ఏంటి రవి కళ్ళు ఎర్రగా ఉన్నాయి” అని అడిగిండి. అందుకు నేను సమాదానం చెప్పే లోగా మళ్ళీ ఆంటీ నాతో “రాత్రి ఏదో పార్టీ అన్నావ్ ..... కొంపదీసి డ్రింక్ ఏమయినా తాగి వచ్చావా?” అని అడిగింది . ఆంటీ అలా అడగడం తో నేను బట్టలు ఉతకడం అపి ఆంటీ తో “అయ్యో ! అలంటీ అలవాట్లు నాకు లేవు ఆంటీ” అని అన్నాను.
అప్పుడు ఆంటీ నాతో “మరి రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?” అని అడిగితే నేను “అలాంటిదే ఆంటీ ,నిన్న రాత్రి నా జీవితంలో అనికోని కొన్ని సంఘటనలు జరగాయి. వాటి గురించి అలచిస్తూ ఆలస్యంగా పణుకున్నాను” అని సమాదానం చెప్పాను. నా సమాదానం వినిన ఆంటీ నాతో “నిద్ర పోకుండా ఆలోచించావు అంటే కచ్చితంగా అమ్మాయి గురించే