నల్లమ్మాయి 1
telugu stories kathalu novels నల్లమ్మాయి 1 'అందంగా ఎర్రగా బుర్రగా ఉండే అమ్మాయిలను అందరూ చూస్తారు... వారికే లైనేస్తారు, వారి గురించే మాట్లాడతారు... కానీ నాలా అందవికారంగా, నల్లగా ఉండే అమ్మాయిలను ఎవరు చూస్తారు?'' అన్నది రాజీ అభిప్రాయం.
ఇరవై మూడు సంవత్సరాల వయస్సు ఉంటుంది రాజీకి... మంచి శరీర ధారుడ్యం, బిగుతైన పరువాలు, ఆ వయసులో ఉండే కోరికలు... అందరిలాగే ఆమెకూ ఉన్నాయి.... కానీ ఆమె నల్లగా ఉండటం ఒక్కటే అందరితో ఆమెని దూరం చేస్తుంది.... స్కూలు చదువు నుండి, కాలేజీ చదువుల దగ్గరి వరకూ అందరూ తనని 'నల్లమ్మాయి' అంటూ ఏడిపించడం, హేళన చేయడంతో మొదట్లో బాధ వేసినా రాను రాను అది అలవాటైపోయింది రాజీకి....
కానీ ఎక్కడో ఏదో ఒక బాధ ఆమె మనసుని పట్టిపీడిస్తూనే ఉంటుంది... కాలేజీలో తన తోటి ఫ్రెండ్స్ తలా ఒక బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకుని ఎఫైర్ కొనసాగిస్తుంటే వారిని చూసి ఎంతో ఈర్ష్య పడుతుంటుంది రాజీ... తనకి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బావుంటుంది...? అని మనసులో ఎన్నో సార్లు అనుకుంది. కాలేజీలో ఇద్దరి ముగ్గురు అబ్బాయిలకు ప్రపోజ్ కూడా చేసింది... కానీ తన ఆకారాన్ని చూసి ఝడుసుకుని తనతో స్నేహం చేయడానికి ఎవ్వరూ ముందుకి రాకపోవడంతో ఎంతో అప్ సెట్ అయ్యింది....
ఇంక తన జన్మకి ఇంతే.... అని సరిపెట్టుకోవడం తప్ప అందమైన అమ్మాయిల్లాగా ఆనందంగా జీవించడం ఈ జన్మలో తనకి అయ్యే పని కాదని అనుకుంటుంది... కాలేజీలో తన ఫ్రెండ్స్ వారి బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ తన వైపు గర్వంగా చూసే చూపులు ఆమె మనసుని ముళ్ళులా గ్రుచ్చుతుంటాయి... అయినా భరిస్తూవచ్చింది.... కానీ ఆమె మనసులో మాత్రం తను కూడా అందరిలాగా జీవితాన్ని ఎంజాయ్