నా తీపి గుర్తులు 275
rebus-dm.ru telugu sex stories నా తీపి గుర్తులు 275 రాము సోఫాలో నుండి లేచి శేఖర్ చూపించిన గది లోకి వెళ్లి బెడ్ మీద కూర్చున్నాడు.
గది మొత్తం అచ్చం శోభనం గదిలా అలంకరించారు.
రూమ్ ఫ్రెష్‍నర్ కొట్టేసరికి గది అంతా చక్కటి స్మెల్‍తో బాగున్నది.
రాము బెడ్ మీద కూర్చుని అనిత కోసం అతృతగా ఎదురుచూస్తున్నాడు.
కొద్దిసేపటి తరువాత అనిత గదిలోకి చేత్తో పాలగ్లాసు తీసుకుని శ్యామలతో లోపలికి అడుగుపెట్టింది
రాము వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వాడు.
శ్యామల రాము వైపు కసిగా చూస్తూ అనితకి all the best చెప్పి అక్కడనుండి వెళ్ళిపోతూ అనిత చూడకుండా రాము వైపు చూసి కసిగా నవ్వుతూ కన్ను కొట్టి వెళ్ళిపోయింది.
చిన్నగా అనిత బెడ్ దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాసు రాముకి ఇచ్చింది.
రాము ఆమె చేతిలో పాల గ్లాసు తీసుకుని పక్కన టీపాయ్ మీద పెట్టి అనితను దగ్గరకు లాక్కుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.
తన పక్కన సిగ్గు పడుతూ కూర్చున్న అనిత వైపు రాము అనుమానంగా చూసాడు.
రాము తన వైపు సందేహంగా చూడటం చూసి, “ఏంటి అలా చూస్తున్నావు?” అని అడిగింది.
“ఏం లేదు…నువ్వు ఇదివరకటి అనితవేనా….లేక నిన్ను ఎవరైనా మార్చేసారా అని చూస్తున్నాను,” అన్నాడు రాము.
దాంతో అనిత ఒక్కసారిగా గట్టిగా గాలిపీల్చుకుని, “ఏంటో రాము నాకంతా కొత్తగా