నా తీపి గుర్తులు 680
telugu sex stories నా తీపి గుర్తులు 680 రాము : ఆయన్ను కిడ్నాప్ చేసి ఉంటాడు…కోర్ట్ లైబ్రరీ బిల్డింగ్‌లో లాయర్ పవన్ ని టార్చర్ పెట్టి….ఉరి తీసి చంపేసి… రెండుసార్లు షూట్ చేసి ఉంటాడు….దానికి మన సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ వేసి వీపుమీద ఫోర్ డిజిట్ నెంబర్….(అంటూ వందన వైపు చూస్తూ) ఆ బాడీకి ధనుస్సు మాస్క్ వేసి ఉంటాడు…(అంటూ ఉండగా అతనికి ఇంతకు ముందు తాను సాల్వ్ చేసిన కేసులో వీళ్లందరూ హెల్ప్ చేసిన విషయాలు గుర్తుకొస్తుండటంతో) వాడి తరువాత టార్గెట్ నేనే….
అదే ప్యాటర్న్‌లో మూడో హత్య జరిగేసరికి తరువాత రోజు మీడియాలో ఈ కేసు మీద పనిచేస్తున్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్‌ని ఏకేసారు.
కమీషనర్ ఆఫీస్‌లో రాము, వందన, ప్రసాద్‌లు కూర్చుని ఉన్నారు.
టేబుల్ మీద అప్పటి వరకు జరిగిన మూడు హత్యల తాలూకు ఫోటోలు పెట్టుకుని చూస్తూ ఉన్నారు.
అప్పుడే కమీషనర్ లోపలికి వచ్చేసరికి