నా తీపి గుర్తులు 679

By | June 25, 2024
telugu sex stories నా తీపి గుర్తులు 679 అలా చూస్తున్న రాముకి వెంటనే ఒక ఆలోచన వచ్చి ప్రసాద్‍కి ఫోన్ చేసాడు. ****** ఇక్కడ ఆఫీస్‍లో ప్రసాద్, వందన ఇద్దరూ కేసు గురించి ఆలోచిస్తున్నారు. ప్రసాద్ : అసలు ఈ హత్యల్లో మోటివ్ ఏంటి….మోటివ్ లేకుండా హత్యలు చేయరు కదా…. వందన : జరుగుతున్న హత్యల్లో మోటివ్ ఉండాలని కూడా ఏం లేదు….వీడు సైకో…కాబట్టి వీడికి హత్యలు చేస్తూ ఉండటం మోటివ్ అయిఉండొచ్చు కదా…. అది విన్న ప్రసాద్ తల కొట్టుకుంటూ, “నిన్ను అడిగా చూడూ…నాది బుధ్ధి తక్కువ…మళ్ళీ సోది చెప్పడం మొదలెట్టేసింది,” అన్నాడు. వందన : లండన్‍లో ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు…వాడు వరసగా ఆడవాళ్ళను హత్య చేస్తుండే వాడు…. ప్రసాద్ : ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయి…. వందన : బుక్స్ చదువుతాను….అవి చదివితేనే

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *