నా తీపి గుర్తులు 667
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 667 విమల అలా అంత చనువుగా పట్టుకుంటుందని రాము అసలు ఊహించకపోయేసరికి మనసులో ఆనందపడిపోతూ ఆమె మెత్తటి….మృదువైన చేతిని పట్టుకుని మెల్లగా నొక్కుతూ, “మీ చేయి చాలా మెత్తగా….మృదువుగా ఉన్నది,” అన్నాడు.
విమల ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ రాము వెనకాలే పబ్ లోపలికి నడిచింది.
ఇద్దరూ పబ్ లోపలికి వెళ్ళారు.
అక్కడ లోపల హడావిడిని, లైటింగ్ ని చూసేసరికి…విమల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ…ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నది.
లోపలికి వెళ్ళిన తరువాత విమల కళ్ళల్లో సంతోషం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె చేయి పట్టుకుని బార్ కౌంటర్ దగ్గరకు తీసుకెళ్లాడు.
అక్కడకు వెళ్ళిన తరువాత రాము ఆమె వైపు చూస్తూ, “డ్రింక్ అలవాటు ఉన్నదా,” అనడిగాడు.
విమల లేదు అన్నట్టు తల ఊపింది.
రాము : (చిన్నగా నవ్వుతూ) నేను ఏమీ బ్యాడ్ గా