నా తీపి గుర్తులు 647
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 647 రాము : ఇప్పుడు ఎవరు కాదన్నారు….నాతోనే ఉండు…..నిన్ను నేను వెళ్ళమనలేదు కదా…..
రెజీనా : నువ్వు వెళ్ళమనలేదు….నాకు శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు….నేను ఇక్కడే ఉండి…ఈ ఇంటిని….నువ్వు వచ్చినప్పుడు నీ ఒంటిని చూసుకుంటాను….ప్లీజ్…కాదనకు…..
రాము : (చిన్నగా నవ్వుతూ) సరె….నీ ఇష్టం….కాని….
రెజీనా : మళ్ళీ కాని ఏంటి…..
రాము : ఏం లేదు రెజీనా….నాకు ఎఫైర్స్ ఎక్కువ….నేను ఎప్పుడు వస్తానో….వెళ్తానో నాకే తెలియదు….ఏ అమ్మాయితో వస్తానో తెలియదు…అవన్నీ చూసావంటే నా మీద నీకున్న మంచి అభిప్రాయం తగ్గి పోతుంది…..
రెజీనా : (తల ఎత్తి రాము మొహంలోకి చూస్తూ) లేదు రామూ….నేను అలా అనుకోను….నాకు నువ్వు జీవితాన్ని ఇచ్చావు…మళ్ళీ గౌరవంగా బ్రతికేలా చేస్తున్నావు…నువ్వు ఎవరితో ఉన్నా