నా తీపి గుర్తులు 617
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 617 లావణ్య : ఎందుకంటె….మెన్సస్ వచ్చినప్పుడు వాడే పాడ్స్ అయిపోయాయి….నేను చూసుకోలేదు….ఇప్పుడు కాటన్ క్లాత్ పెట్టుకునే సరికి ఇరిటేషన్ గా ఉన్నది…..
రాము : ఓహ్….అందుకా….నీ గొంతులో అసహనం కనిపిస్తున్నది….సరె…బాధ పడకు….నేను ఇస్తాలే…..
లావణ్య : నువ్వు ఇస్తావా….ఎలా….
రాము : ఏమున్నది….నా సర్వెంట్ ని పంపి తెప్పిస్తాను…నువ్వేం బాధపడకు….
లావణ్య : రాము…వద్దులే…పర్లేదు…నేను ఏదో రకంగా మ్యానేజ్ చేస్తాను…రేపు నేను బయటకు వెళ్ళి తెచ్చుకుంటాను…
రాము : లేదు లావణ్య….నువ్వు అలా అసహనంగా ఉంటే…నిద్ర ఎలా పడుతుంది….పొద్దున్నే మళ్ళీ నీరసం ఎక్కువ అవుతుంది….సరె…నువ్వు ఏ బ్రాండ్ వాడతావు…..
లావణ్య : మరి డబ్బులు…..
రాము : వాటికి కూడా డబ్బులు అడగాలా….పిచ్చిపిచ్చి కొశ్చన్స్ వేస్తున్నావు…..
లావణ్య : సరె…..విస్పర్ తెప్పించు….కాని ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి….
రాము : సరె….లావణ్య….నేను తెప్పించిన తరువాత కాల్ చేస్తాను…..
లావణ్య : రామూ….ఇప్పుడు టైం 10:00 అయింది….ఇప్పుడు ఎవర్ని….పంపిస్తావు….ఎక్కడకు పంపిస్తావు….
రాము : అవన్నీ నేను చూసుకుంటాను….అపోలో….రోజు మొత్తం తెరిచే ఉంటుంది….నేను తెప్పిస్తాను…నువ్వు దాని గురించి ఆలోచించకు….తెప్పించగానే నేను ఫోన్ చేస్తాను….
లావణ్య : అపోలో మెడికల్స్….అంటే…దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది….
రాము : బైక్ మీద ఎంతసేపు వెళ్ళొస్తాడు….అవన్నీ నీకెందుకు….నేను తెప్పిస్తా కదా…..
లావణ్య : థాంక్స్ రామూ….నువ్వు చాలా మంచివాడివి….కాని నాకు ఎలా తెచ్చి ఇస్తావు….ఇంత రాత్రి వేళ నువ్వు మా ఫ్లాట్ కి వచ్చినా….నేను మీ ఫ్లాట్ కి వచ్చినా….ఎవరైనా చూసారంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి….ఎలా….
రాము : దాని గురించి బాధ పడొద్దు….నేను పాకెట్