నా తీపి గుర్తులు 606
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 606 రాము : (చిన్నగా నవ్వుతూ) ఏంటి మామయ్యా….ఇప్పుడే నిద్ర లేచారా…..
ప్రకాష్ : అవును….రాత్రి బాగా లేటయింది….అందుకే మెలుకువ రాలేదు…..
రాము : ఏంటి….స్పెషల్….అత్తయ్య నిద్ర పోనివ్వలేదా….
ప్రకాష్ : (నవ్వుతూ) అదేం లేదురా….వర్క్ పూర్తి అవలేదు….దాంతో….అది పూర్తి చేసి పడుకునే సరికి బాగా లేటయింది….ఫోన్ రింగ్ విని ఇప్పుడె లేచాను….
రాము : సరె….రేపు ఆదివారమే కదా…..మీరు అత్తయ్యని తీసుకుని మా ఇంటికి వచ్చేయండి….కొత్త ఆఫీస్ గురించి డిస్కస్ చేద్దాం…..అత్తయ్య కూడా ఆఫీస్ డెకరేషన్ గురించి చెబుతానన్నది…..
ప్రకాష్ : సరె…..రేపు పదకొండింటికల్లా వచ్చేస్తాం…..(అని కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి తన భార్య మీనాతో) టిఫిన్ రెడీ చెయ్యి….టైం అవుతుంది….
మీనా అలాగే అని అంటూ కిచెన్ లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ తన కొడుకు అశ్విన్ కి యూనిఫామ్ ఇచ్చి స్కూల్ కి రెడీ అవమని చెప్పింది.
కొద్దిసేపటి తరువాత ప్రకాష్ స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత మీనా ఇక ఇంటి పనుల్లో పడిపోయింది.
రాము కూడా ఆఫీస్ కి వచ్చి ఆ రోజు ఫుల్ మీటింగ్స్ తో చాలా బిజీగా ఉండటంతో….మీనాకు మెసేజ్ కాని, కాల్ కాని చేయడానికి కుదరలేదు.
ఆఫీస్ పని పూర్తి చేసుకుని రాము ఇంటికి వచ్చాడు.
అప్పటికే చిరాగ్గా ఉండి రాము స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కారిడార్ లో లావణ్య కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు.
పావుగంటకు అపార్ట్ మెంట్ గేట్ లో నుండి లావణ్య వస్తూ కనిపించింది.
రాము ఆమె రావడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు.
లావణ్య లిఫ్ట్ లో వాళ్ళుండే ఫ్లోర్ లోకి వచ్చి….కారిడార్ లో నుల్చున్న రాము వైపు చూసింది.
రాము కూడా లావణ్య వైపు చూసి, “హాయ్….” అంటూ చెయ్యి ఊపాడు.
లావణ్య కూడా రాము వైపు చూసి నవ్వుతూ, “హాయ్….” అంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోయింది.
ఆ రోజు నైట్ భోజనం అయిపోయిన తరువాత