నా తీపి గుర్తులు 601
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 601 లావణ్య : అయితే బాగా ఎంజాయ్ చేసారు…..
రాము : (మనసులో తన అత్తయ్య మీనాతో మూవిలో చేసింది తలుచుకుంటూ) అవును లావణ్య గారు…మా అత్తయ్యతో బాగా ఎంజాయ్ చేసాను…..
లావణ్య : మీ అత్తయ్యా……
రాము : అవును….మా నాన్న వాళ్ళ చెల్లెలు….ఈ ఊర్లోనే ఉంటారు….వాళ్లతో పాటు వెళ్ళాను…..
లావణ్య : ఇంకేంటి సంగతులు…..
రాము : ఒక్క విషయం అడుగుతాను….ఏమీ అనుకోరుకదా…..
లావణ్య : ఏంటి విషయం….చెప్పండి…..
రాము : ఏం లేదు….పరిచయం అయ్యి రెండు రోజులే కదా అయింది….అడగొచ్చో లేదో అని….డౌట్….తీరా అడిగిన తరువాత మీకు కోపం వస్తుందేమో అని భయం….
లావణ్య : అంత కోపం వచ్చే విషయం అయితే వద్దు లేండి…..
రాము : సరె….అయితే వదిలేయండి…..ఇంతకు మీరు మూవీస్ ఎక్కువగా చూస్తుంటారా…..
లావణ్య : మా ఆయనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు….అందుకని తక్కువే చూడటం….మీరు ఎక్కువ చూస్తుంటారా….
రాము : చదువుకునేప్పుడు….పర్లేదు….చూసేవాడిని….ఇక ఫుల్ టైం కంపెనీ వర్క్ మొదలయిన తరువాత మూవిస్ చూడటానికి టైం ఉందటం లేదు…..
లావణ్య : మరి ఇవ్వాళ టైం కుదిరిందా…..
రాము : ఇవ్వాళ అంటే….టైం కుదుర్చుకోవాల్సి వచ్చింది….మా అత్తయ్య కోసం వెళ్ళాల్సి వచ్చింది…..
లావణ్య : ఏమయింది….మీ అత్తయ్య కోసం అంటున్నారు….
రాము : ఏం లేదు….ఆమె కొంచెం అప్ సెట్ అయ్యేసరికి ఆమె మూడ్ సరిచేయడానికి తీసుకెళ్ళాల్సి వచ్చింది….
లావణ్య : మీ అత్తయ్య మూడ్ సరి చేయడానికి ఆమెను మూవికి తీసుకెళ్ళారా…..
రాము : అమ్మో….మీరు ఎక్కడకో వెళ్తున్నారు…..మా అత్తయ్యతో పాటు మా మామయ్య కూడా మాతో వచ్చారు…..
లావణ్య : అవునా….నేను ఇంకా మీరు ఇద్దరే వెళ్ళారని అనుకున్నా…. (అంటూ స్మైలీ సింబల్స్ పంపింది.)
రాము : మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి….మా అత్తయ్యకు