నా తీపి గుర్తులు 583
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 583 నుస్రత్ : ఇప్పటికి మనం రెండు సార్లు కలిసాము….అదేంటో అర్ధం కాలేదా…..
రాము : కాని మనం ఎప్పుడూ ఒంటరిగా కలవలేదు కదా…..
నుస్రత్ : కాని రాము సార్…ఇది ఎలా కుదురుతుంది….నేను కేవలం మధ్యతరగతి ఇల్లాలిని….మా ఆయనకు ఇలాంటివి అసలు ఇష్టం లేదు…..
రాము : ఓహ్…నుస్రత్…మీరు నా ఫ్రండ్ కదా…..ఫ్రండ్ ని కలవాడినికి ఇబ్బంది ఏంటి….ఇంతకు మీ ఆయన వచ్చారా….మీకు కావాలంటే మాకు ఉన్న కంపెనీల్లో ఏదో ఒక దానిలో మీకు జాబ్ ఇప్పిస్తాను….
నుస్రత్ : సార్…నేను మీతో మాట్లాడే పది నిముషాలు కూడా కాలేదు….అంతలోనే ఎలా మాట్లాడతాను….నేను జాబ్ చేయడం మా ఆయనకు ఇష్టం ఉండదు…..నాకు జాబ్ ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది…..
రాము : సరె….నుస్రత్….మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటొ…..మీ ఆయనతో మాట్లాడిన తరువాత నాకు ఏ విషయం ఫోన్ చేయ్…..ఉంటాను…..
నుస్రత్ : సరె సార్….ఉంటాను….బై….
నుస్రత్ ఫోన్ పక్కన పెట్టి ఇంత సేపూ రాముతో చాట్ చేసినందుకు సిగ్గు పడింది.
కోటీశ్వరుడు…..అందగాడైన రాము తనను అలా పొగుడుతుండే సరికి నుస్రత్ కి చాలా సంతోషంగా ఉన్నది.
కాని అంతలోనే నుస్రత్ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మనసులో, “ఏంటి….రాము గురించి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి….ఎపుడూ లేదు….మనసు కంట్రోల్ తప్పుతున్నది….” అని అనుకుంటూ బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చి అప్పుడే స్కూల్ నుండి వచ్చిన తన కొడుక్కి టిఫిన్ చేసే పనిలో పడింది.
ఇక్కడ రాముకి సడన్ గా కొత్త కారు తీసుకోవడానికి షోరూమ్ కి వెళ్ళాలన్న సంగతి గుర్తుకొచ్చి బైక్ ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసి....అది రాగానే క్యాబ్ లో షోరూమ్ కి వెళ్ళాడు.
*******
ఇక్కడ మీనా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ రాము గురించి ఆలోచిస్తున్నది.
అలా ఆలోచిస్తుండగా ఫోన్ మోగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి