నా శృంగార ఆత్మ కథ 61
rebus-dm.ru telugu sex stories నా శృంగార ఆత్మ కథ 61 అప్పుడు గుర్తొచ్చింది మేడమ్ కు ఇందాక భరత్ గాడితో రొమాన్స్ లో పడి మామ పిలిచింది వినలేదని..
అంతే మేడం మళ్ళీ టెన్షన్ పడుతూ నుదిటి పైన కారుతున్న చెమటను తుడుచుకుంటూ అదీ అదీ అంటూ మళ్ళీ కంగారు పడడం మొదలుపెట్టింది
అది చూసిన సిద్దు గాడు మేడం పరిస్థితి ని గమనించి వెంటనే మామ వైపు చూస్తూ అదీ మమ్మి ఇందాక కిచెన్ లోకి వెళ్ళింది అప్పుడు పిలిచావేమో అందుకని పలికి ఉండదు అన్నాడు. అంతే మళ్ళీ మేడం సిగ్గుతో చితికి పోతూ సిద్దు గాడి వంక చూసింది....
ఇంకా ఇలాగే మాట్లాడితే సిద్దు గాడి ముందు హారిక ముందు మేడమ్ సిగ్గుతో చితికిపోతుంది అని అర్దం చేసుకున్న నేను వెంటనే అత్తా టిఫిన్ చేయాలి అన్నావ్ గా మరిచిపోయావా అన్నా తనని అక్కడ నుండి పంపించెద్దాం అన్న ఉద్దేశం తో.. అది అర్దం చేసుకున్న మేడమ్ హా అవును మరిచిపోయా.. ఇప్పుడు చేయాలి అని అంటూ అక్కడ నుండి గబగబా కిచెన్ లోకి వెళ్లిపోయింది.. తనలా వెళ్ళగానే మేము కూడా బయటకు వచ్చాము.. హారిక నన్ను చూస్తూ ముసిముసిగా నవ్వుతూ ఉండగా సిద్దు గాడు నా వంక చూసి ఎమ్ మాట్లాడాలో తెలీక బుర్ర గోక్కుంటూ కొంచెం చూసుకోరా అని అనంటు హారిక ను తీసుకుని వాడి రూం లోకి వెళ్ళిపోయాడు..
ఆ తరువాత పనులన్నీ చకచకా జారిపోయాయి..
కాసేపటికి మామ ఆఫీస్ బయలుదేరాడు.
సిద్దు గాడు హారిక బయటకు