నా శృంగార ఆత్మ కథ 100
telugu sex stories rebus-dm.ru నా శృంగార ఆత్మ కథ 100 కొన్ని రోజుల క్రితం..
మేడం ఇంట్లో ఒకరోజు పొద్దున్న..
సిద్దు నాన్న : ఐదు మందికే గా, హాఫ్ కేజీ కేక్ సరిపోతుంది అనుకుంట
సిద్దు : ఏంటి సరిపోయేది, మినిమం కేజీ ఉండాలి.
హారిక : ఎందుకు అందరి ముఖాలకు పూయడానికా ?
మేడం : కరెక్ట్ గా చెప్పావ్ . అయినా అవసరమా ఆ బేకరీ లో నుండి తేవడం ? అదెప్పుడో వారం క్రితం చేసి ఉంటారు. ఊరికే ఒకపని చేద్దాం, నేనే ఇంట్లో కేక్ చేస్తా, ఫ్రెష్ గా బాగుంటుంది.
సిద్దు : (పుసుక్కుమని నవ్వుతు) నువ్వా ? కేకా ?
మేడం : (కాస్త సీరియస్ ఫేస్ పెడుతూ)