నా శృంగార ఆత్మ కథ 103
telugu sex stories rebus-dm.ru నా శృంగార ఆత్మ కథ 103 అక్కడ ఆలా మన భరత్ గారు బాధ పడుతూ ఉంటె ఇక్కడ మన మేడం ఎందుకు బిందు ఇంటికి వెళ్లిందో తెలుసుకుందాం..
వనజ వెళ్ళాక ఆరోజు రాత్రి మేడం...
రూమ్ లో పడుకుని భరత్ గాడి గురించి ఆలోచిస్తూ ఉండగా, అప్పుడే బిందు గుర్తొచ్చింది. ఇది సాయంత్రం ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే, దీనికి నేను భరత్ కలవడం ఇష్టం లేనట్లు ఉంది అని అనిపించింది. అలా అనిపించగానే, మరి రేపు పొద్దున్న పెళ్ళిలో వాడు నాతో మాట్లాడడానికి వస్తే, ఇది ఏమైనా ఆపుతుందా ? అని అనిపించింది. ఒకవేళ అసలు వాడు మాట్లాడడానికి రాక ముందే వాడిని తన్ని తిరిగి వెనక్కి పంపిస్తే ? అప్పుడెలా అని అనిపించింది. అంతే వెంటనే లేచి అటు ఇటు తిరుగుతూ ఆలోచించడం మొదలుపెట్టా. వాడు ముందే నాతో మాట్లాడడం లేదు. అలాంటిది ఇప్పుడు ఇది వెళ్లి రేపు పెళ్ళిలో వాడిని ఏదో ఒకటి అని నాతో పూర్తిగా మాట్లాడనివ్వకుండా చేస్తే అప్పుడు ఎలా అని అనిపించింది అంతే, వెంటనే దీని గురించి ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది. పొద్దున్నే బిందు దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి తేల్చుకుందాం అని అనుకుని రేపొద్దున బిందు తో ఎం చెప్పి కన్విన్స్ చేయాలో అని ఆలోచించడం మొదలు పెట్టింది..
అలా మేడం పొద్దున్న బిందు ఇంటికి వెళ్ళింది....
బిందు ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటే, కాసేపటికి బిందు వచ్చి తలుపు తెరిచింది. నేను మాట్లాడేలోపే బిందు శ్ అంటూ సైలెంట్ గా ఉండమని సైగ చేసింది. నేను ఏమైంది అంటూ సైగ చేశా. బిందు హాల్ లోకి చూసి మల్లి నన్ను చూస్తూ కాసేపు ఇంటి వెనుక వెయిట్ చేయి నేను పిలుస్తా అని చిన్నగా చెప్తూ వెంటనే కాస్త గట్టిగా పాల డబ్బులు రేపు ఇస్తా, రేపు రా అంటూ తలుపు వేసేసింది. నేను కాస్త తికమక పడ్డా. ఏదో కారణమ్ ఉండబట్టే ఇలా చెప్తుంది లే అని బిందు ఇంటి వెనుక వైపుకు