నా సహాయానికి 26
telugu sex stories rebus-dm.ru నా సహాయానికి 26 మా చెల్లి అడిగింధీ అని కాలేజీ డుమ్మా కొట్టి ప్రియ ని కూడా తీసుకెళ్ళి ఫుల్ షాపింగ్ చేసిసము, సొ మ చెల్లి కూల్ అయ్యి నాతో ఇంటకముందుల వుంధి, రోజు కాలేజీ ఇల్లు అప్పుడప్పుడు ప్రియ వల్ల ఇంటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయటం రొటీన్ ల సాగుతుంధి, ఎక్సామ్ వుండటం వల్ల కొన్ని రోజులు ప్రియ వాలల ఇంటికి వెళ్ళటం కూడరాలేదు ఏక్షమస్ ఆయక ప్రియ వల్ల ఇంటికి వెళ్ళాను వాళ్ళు చాలా డల్ గా వున్నారు ఏమి అయినధి అని విక్కీ ను అడిగాను వన్ వీక్ బ్యాక్ ఇంటి మేధా లోన్ తీసుకున్నది కట్టలేదని బ్యాంక్ వాళ్ళు ఇంటిని వేలం వేశారు ఎవరో పెద్ద ఆయన పాడుకున్నారు, పది రోజులలో ఇల్లు కాళీ చేయమని బ్యాంక్ వాళ్ళు చెప్పారు అన్నయ్య అని విక్కీ అన్నాడు, సరే అయ్యిందేదో అయ్యిందహి రెండు రోజులు మా ఇంటికి వెళ్దాం పదండి అన్నాను, మహా అయితే ఇంకా నాలుగు రోజూలు కదా అన్నయ్య మేము ఇంటి లో వుండేది ఎన్నో జ్ఞాపకాలు వున్నాయి ఇక్కడ