నా సహాయానికి 25
telugu sex stories rebus-dm.ru నా సహాయానికి 25 అన్నలు నన్ను తీసుకు వెళ్తుంటే బాధ పడ్డారు అని వెళ్ళాను అన్నాను కానీ, ఎప్పుడు అమ్మని విడిచి పెట్టే ఉండలేదు, రూం లో ఒక్కదానికే బయం వేస్తుంది, చిన్నగా ఏడ్చుకుంటూ అన్నల రూం లోకి వెళ్ళాను వాళ్ళు ఏడుస్తూనే పడుకుండి పోయాడు, నేను వెళ్లి ఒక మూల కింద పడుకున్నాను అన్నల రూం లో నాకు చాలా దైర్యం గా వుంది,
పడుకున్నా కానీ నిద్ర రావట్లేదు అన్నయ్య నన్ను బయటకి పంపించండి అన్న మాట నేను తట్టుకోలేకపోతున్నా, నేను చాలా సార్లు ఏడ్చాను కానీ ఆ ఏడుపు ఈ ఏడుపు ఒకటి కాదు, నొప్పి ఎక్కడనుండి వస్తుందో కూడ అర్దం అవ్వలేదు, అమ్మ గుర్తుకు వస్తుంది అమ్మ వడిలో పడుకోవాలని వుంది ఏడుపు ఎక్కువ అయింది, అలానే మూల పడుకున్న నిద్ర లేకుండా అమ్మ వాళ్ళు కోసం ఎదురుచూస్తున్న, అలాగే నిద్ర పోయాను,
నిద్ర పోయిన నిద్ర రావటంలేదు అమ్మ లేనిదే నిద్ర