నా పేరు విక్రమ్ 50

By | January 26, 2023
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 50 S3E13 స్పృహ తప్పిపోయిన రుద్రని లిఖిత తన చేతుల్లోకి తీసుకుంది, విక్రమాదిత్య తన చెయ్యిని దేవి తల మీద పెట్టగానే దేవి మైకంలోకి వెళ్ళిపోయింది. అక్కడున్న అందరూ విక్రమాదిత్య కూర్చున్న గద్దె చుట్టూ చేరారు ఆయన్ని చూడ్డానికి. విక్రమాదిత్య : అమ్మా సంధ్య ఏడుస్తూనే ఉండిపోయింది.. సంధ్య : చిన్నా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు, నీ చిన్నతనంలో నేను లేక ఎంత బాధపడ్డావో అంత బాధని నేను అనుభవించాను చిన్నా.. ఇక నా వల్ల కాదు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని ఏడుస్తూ ఇన్ని రోజుల తన బాధనంతా వెళ్లగక్కింది. అందరూ అది చూసి వాళ్ళ వాళ్ళ అమ్మతో ఉన్న ప్రేమని గుర్తు తెచ్చుకుని కళ్ళు తుడుచుకున్నారు. విక్రమాదిత్య : ఇక నువ్వు నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు ప్రమాణం అంటూ సంధ్య నుదిటిన ముద్దు పెట్టుకుని అందరిని చూసి కావ్యా అని పిలవగానే కావ్య వచ్చి పక్కన నిలుచుంది.. లేచి నిలుచుని ఎంత పెద్దది అయిపోయింది నా బంగారం ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టమని అడిగితే బాగోదేమోరా అని నవ్వాడు.. పక్కనే ఉన్న విక్రమ్ తోపాటు తన తండ్రి కూడా కావ్య ఆనందం చూసి సలీమాతోపాటు అందరూ మురిసిపోయారు. కావ్య లేచి తన నాన్నని గట్టిగా వాటేసుకుంది.. విక్రమాదిత్య తన కూతురు తల మీద చెయ్యి వెయ్యగానే చిన్న కాంతి ఎవ్వరికి కనిపించకుండా కావ్యలో కలిసిపోయింది. కావ్య : నాన్నా.. ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ మాట అని.. తన నోటి నుంచి మాట రాగానే అందరూ ఆశ్చర్యపోయారు కావ్య కూడా అందరిలానే ఆశ్చర్యపోయి గొంతు పట్టుకుని తన నాన్నని చూసింది.. కావ్య భర్త అయితే ఏడుస్తూ ఉండిపోయాడు.. కావ్య : నాన్నా.. నాన్నా.. అని ఆనందంగా గట్టిగ్గా అరుస్తూ తన భర్త చెయ్యి పట్టుకుని విక్రమాదిత్యని కౌగిలించుకుంది.. నాన్నా నిజంగా నాకు మాట రావడం.. అందులో నాన్న అని నేను మాట్లాడిన మొదటి మాట. అదీ.. నీ ముందర

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *