నా పేరు విక్రమ్ 48
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 48 S3E11
లిఖిత : ఇది ఎలా సాధ్యం
రుద్ర : ఎవరు ఈ విక్రమాదిత్య, మాములు మనుషులకి ఊహకి కూడా అందనటువంటిది ఈ గొడ్డలి, అలాంటిది..
లిఖిత : నీది మనిషి పుట్టుకేగా కానీ దేవుడవ్వలె
రుద్ర కంధరని తలుచుకోగానే కంధర ప్రత్యక్షమయింది. రుద్ర చేతిలో ఉన్న గొడ్డలి తన చేతిలోకి తీసుకుని చూసింది.
కంధర : ఇది...
రుద్ర : అవును ఆయనదే
కంధర ఆశ్చర్యంగా చూసింది.
రుద్ర : నాకు కొంత సమయం కావాలి
కంధర : అలాగే అని తన అక్కని తలుచుకోగానే నల్ల కంధరతో పాటు ఇంతకు ముందుకు రుద్రని చంపడానికి వచ్చిన తెల్లటి పాము మనిషి ఆకారంలో ప్రత్యక్షమయ్యారు, వెంటనే తన అక్కని తనలో కలిపేసుకుని దేవి మీదకి యుద్ధానికి వెళ్ళింది.
రుద్ర లిఖిత అని పిలవగానే.. లిఖిత రుద్ర శరీరంలో కలిసిపోయింది. రుద్ర గొడ్డలి తీసుకొని తేరిపారి చూసాడు ఇప్పటిదాకా మాములుగా ఉన్న గొడ్డలి ఇప్పుడు రుద్ర చేతిలో ఎదురు తిరుగుతుంది, ఏదో వైబ్రేషన్ మొదలయింది గొడ్డలి బరువు పెరుగుతుంది అందరూ చూస్తుండగానే వెళ్లి విక్రమాదిత్య సమాధిని బద్దలు కొట్టాడు ఆ సౌండు విని సంధ్యతో పాటు అందరూ అక్కడికి వెళ్లారు. లోపల ఏమి లేదు కాళీ.. ఒక గుంత అంతే.. రుద్రతో పాటు అందరూ ఆశ్చర్యంగా సంధ్య వైపు చూసారు. అక్కడికి దేవి