నా పేరు విక్రమ్ 45
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 45 S3E7
హెలికాప్టర్ నుంచి కిందకి దిగిన సుబ్బు నేరుగా ఎవ్వరి కంటా పడకుండా ఇందాక దాక్కున్న గోడ ఎక్కి దాక్కుని చూస్తున్నాడు. అప్పుడే ఎవరో ఒక ముసలావిడ నవ్వుతూ లోపలికి వస్తుంటే చూసి ఆపుదామనుకున్నాడు కానీ తన వెనకాల ఉన్న మనుషులని చూసి భయపడి మెలకుండా కూర్చున్నాడు.
తన వెనకాలే వచ్చిన వాళ్ళు కోట లోపలికి వెళ్లే ద్వారం దెగ్గర తన సింహాసహనం వెయ్యగానే కూర్చుని నవ్వుతూ చూస్తుంది. వాసు మానస్ ని కొట్టి ఆ ముసలావిడ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాడు.. ఆమె మెచ్చుకోలుగా నవ్వింది అంతే.. ఇటు మానస్ వైపు అటు శశి వైపు రెండు వేళ్ళు గురి పెట్టింది.
శశి, మానస్ వంట్లోకి ఏదో తెలియని శక్తి వచ్చింది, ఇద్దరి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆ ముసలావిడ చుట్టూ ఉన్న సేవకులు అందరిని చుట్టుముట్టారు. మానస్ ని కొట్టడానికి వచ్చిన ఆదిత్యని కాలితో ఒక్క తన్నాడు అంతే ఆదిత్య ఒక కాలు ముడుచుకుపోయి కింద పడ్డాడు మళ్ళి లేవలేదు. ఆదిత్యకి తెలుస్తుంది తన కాలు విరిగిపోయిందని. మానస్ చెయ్యి చాపగానే ఎవరో కత్తి అందించారు... అందుకున్న చేతితో కత్తిని అలానే ఆదిత్య మీదకి విసిరాడు మొత్తం కడుపులోకి దిగింది. అది విక్రమ్ చూసి ఆదిత్య దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అప్పుడే చిరంజీవి దెబ్బ వల్ల కిందపడి లేచిన శశి కంట విక్రమ్ పడ్డాడు. లేచిన వెంటనే విక్రమ్ మెడ అందుకుని పైకి లేపి పట్టుకుని మెడ విరిచేసి చిన్నా మీదకి విసిరేసాడు.
చిరంజీవి తన మీద పడ్డ విక్రమ్ ని చూసాడు ప్రాణాలతో ఉన్నట్టు అనిపించలేదు, ఆదిత్య కూడా అలానే పడిపోయి ఉన్నాడు. ఇద్దరు ఒకరు చదువు పూర్తి చేసుకున్న కుర్రాడిలా ఉంటె ఇంకొకడు చదువుకునే పిల్లాడిలా అనిపించారు. ఈ వయసులోనే ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ఇదంతా ఆ ముసలిదాని వల్లే అనిపించింది. అప్పటి వరకు తన్నులు తింటున్న వాడు ఇంత బలంగా లేవడం అసాధ్యం అని చిరంజీవికి తెలుసు.
ఇటు మానస్ వాసుని మెడ పట్టుకుని నెల కేసి కొట్టి వీపు మీద ఎక్కి నిలుచుని ఎగిరి దూకాడు, చెయ్యి చాపగానే మానస్ చేతిలోకి ఇంకో కత్తి వచ్చి పడింది. వాసు ఎదురు కొట్టకుండా చెయ్యి పట్టుకుని నరాలు