నా పేరు విక్రమ్ 37
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 37 చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఎక్సమినేట్ చేస్తున్నారు, బాడీలని రికవర్ చేస్తున్నారు పోస్ట్ మార్టెమ్ చెయ్యడానికి.
మాకేం తెలియదు ఎవరో గార్డ్స్ వచ్చి అందరిని చంపేసి వెళ్లారని గిరి రాజ్ సెక్యూరిటీ ఆఫీసర్లకి చెప్పి ఇంట్లోకి వచ్చాడు..
గిరిరాజ్ చుట్టు చూసాడు అంతా రక్తం ఎటు చూసినా ఎరుపు రంగే, పిల్లలు అంతా ఇంకా షాక్ లోనే ఉన్నారు, సుష్మ లో చలనం లేదు....
భద్ర ని పిలిచాడు అందరు లేచారు....
గిరి రాజ్ : భద్రా ఇదంతా ఎందుకు అయిందో తెలుసా, ఇంతవరకు ఎందుకోచ్చిందో తెలుసా?
భద్ర : మౌనం గానే ఉన్నాడు...
గిరిరాజ్ : దురాశ, దురాశ వల్లే ఈ విపరీత నాశనానికి కారణమయ్యింది....
ఉన్నదాంట్లో తిని బతికి ఉండి ఉంటే కనీసం బతికి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరున్నారు.... నేను చేతకాని వాన్నే వీళ్ళ లాగ కోట్లు కోట్లు నేను సంపాదించలేను కానీ నాకు తెలిసిన పని ఏదో ఒకటి చేసుకుని బతకగలను, కానీ నీకు అవమానంగా ఉంటుందని నన్ను నీ కంట్రోల్ లో పెట్టుకుని నాకు ఎందుకు పనికిరాని వాడిగా పేరిచ్చి నన్ను ఇంట్లో కూర్చోబెట్టావ్ అని సుష్మ వైపు చూసాడు..... సుష్మ లో ఇంకా చలనం లేదు...
గిరిరాజ్ భద్ర వైపు చూసి : భద్ర నేను ఇక్కడ ఉండలేను మీకు ఈ ఆస్థి మీ చదువులకి, అన్నిటికి రాజులలాగా బతకడానికి సరిపోతుంది.... ఇక దురాశకి పోకండి....
భద్ర : మావయ్య మరి మీరు?
గిరిరాజ్ : నన్ను చేతకానీ వాన్నీ చేసినా, నాకు డబ్బు లేకపోయినా