నా పేరు విక్రమ్ 36
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 36 ఇంటికి వెళ్లేసరికి నా ఇంటి చుట్టూ దాదాపు రెండు వందల మంది దాకా ఉన్నారు మా ఏరియా లో అడుగు పెట్టకముందే ప్రెస్, సెక్యూరిటీ అధికారి అందరు ఆగిపోయారు వీళ్ళకి గవర్నమెంట్ ని కంట్రోల్ చేయగలిగే అంత పవర్ ఎక్కడ నుంచి వచ్చిందో నాకు అర్ధం కాలేదు..... నా ఇంటి గేట్ ని కూల్చేశారు, మొత్తం ఇంటి చుట్టు ఉన్నారు , అను కోసం చూసాను ఎక్కడా కనిపించలేదు.... నా ఎదురుగా ఎవరో వస్తున్నారు నా దెగ్గరికి వస్తూనే మాస్క్ తీసేసాడు.... ఎవడో కాదు వాడు రవి.... వెంటనే ఫోన్ తీసి రషీద్ కి మెసేజ్ పెట్టాను "start" అని..అది చూసి నా ఫోన్ లాక్కున్నారు
రవి : విక్రమ్ విక్రమ్ ఎన్నాళ్ళకి మళ్ళీ కలుసుకున్నాం ఎలా ఉన్నావ్, చాలా గట్టిగా తన్నాను దెబ్బలేం తగల్లేదు కదా?
విక్రమ్ : హా వెన్ను పోట్లు కదా, కొంచెం గట్టిగానే తగిలాయ్ ఇప్పుడు తగ్గిపోయాయి లే.
రవి : నువ్వేం మారలేదు, ఒక్కడివే ఉన్నావ్...చుట్టు రెండు వందల మంది ఆల్రెడీ నా చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా అదే ధైర్యం.... ఏం చూసుకుని...
విక్రమ్ : అదంతా ఇప్పుడు అనవసరం ముందు సునీల్, రాజు ని ఎందుకు చంపావో చెప్పు....
రవి : సునీల్ నేను నా చెల్లి మానస మాట్లాడుకుంటుంటే వినేసాడు అందుకే లేపేయ్యాల్సొచింది....
"నా చెల్లి మానస" అనగానే నాకు మాట పడిపోయింది కానీ పానిక్ అవ్వలేదు, ఇంత మోసమా?
రవి : ఇక ఆ రాజు వాడు మా అందరి ఫోన్స్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు, మా గురించి తెలిసిపోయింది నీకు చెప్పేస్తాడేమో ప్లాన్ ప్లాఫ్ అవుద్దని లేపేశా.... చచ్చే అప్పుడు కూడా నీ గురించి మాములుగా ఎలివేషన్ ఇవ్వలేదు ఏమన్నాడు ఏమన్నాడు "మీలో ఎ ఒక్కరిని వదలడు అందరిని చంపేస్తాడు" నువ్వంటే ఎంత నమ్మకమో వాడికి... చచ్చే అప్పుడు కూడా వాడి కళ్ళలో నాకు భయం కనిపించలేదు అందుకే ఇంకో రెండు పోట్లు ఎక్కువగానే పొడిచారు మా వాళ్ళు....