నా పేరు విక్రమ్ 31
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 31 అలా కళ్ళు మూసుకోగానే ఒక ముసలాయన వచ్చి నన్ను లేపాడు, నా కట్టు అంతా సరిచేసి, తెగ పెద్దలు పిలుస్తున్నట్టు చెప్పాడు, తన వెనకే వెళ్ళాను ఒక చోట పెద్దవాళ్లంతా కూర్చుని ఉన్నారు, నేను వెళ్ళగానే అందరూ నిల్చున్నారు....
అక్కడికి వెళ్లి అందరిని కూర్చోమని నేను కూర్చున్నాను.
ఒక పెద్దాయన లేచి "బాబు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనిది, మాకోసం అంత డబ్బు ఎందుకు ఖర్చుపెట్టావో తెలుసుకోవచ్చా?" అన్నాడు.
"మీరు అలా ఎం అనుకోవద్దు, నాకు ముందు నుంచి డబ్బు మీద మోజు లేదు నా దెగ్గర అదీ ఇపుడు కావాల్సినంత ఉంది, నేను ఈ పని చేసేటప్పుడు మా అమ్మని తలుచుకున్నాను అంతే ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం రాలేదు " అన్నాను.
"మీ అమ్మగారు ఎక్కడున్నా పది కాలాల పాటు చల్లగా ఉండాలి" అన్నాడు.
ఇప్పుడు తను బతికి లేదు లెండి అన్నాను.
"బాబు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఒళ్ళంతా గాయాలు, రెండు కత్తి పోట్లు ఉన్నాయి, మీ ఒంటి మీద దెబ్బలు అవి నాటు అడివి పట్టు దెబ్బలు, మీరు ఎవరితో గొడవ పెట్టుకున్నారో తెలియదు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఇంకొకటి అన్ని దెబ్బలు తిన్నా మీరు ఇంకా బతికే ఉన్నారు అంటేనే మాకు అర్ధమవుతుంది మీరు సామాన్యులు కారని, మా గుర్తుగా మీ రుణం తీరేట్టుగా ఈ జలం స్వికరించండి అని ఒక చిన్న మట్టి గిన్నెలో తీసుకొచ్చారు అదీ పసరు, జీగట జిగటగా ఉంది వంకాయ రంగులో మెరుస్తుంది దాన్నే చూస్తుండటం చూసి...
ఆ తెగ పెద్దాయన బాబు ఇది పవిత్ర జలం ఇది ప్రతి వంద సంవత్సరాలకి ఒకసారి మా పవిత్ర చెట్టు నుండి వస్తుంది, ప్రతి సారి ఈ తేగని పరిపాలించే వాళ్ళ కుమారుడికి అంటే తరువాత రాజుకి