నా పేరు విక్రమ్ 30
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 30 చిన్నా : చెప్పు రాజు...
రాజు : నువ్వు పంపిన కార్ నారాయణ అనే వాడి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, వాళ్ళ ఫోన్స్ అన్ని హాక్ చేశాను ఈ నైట్ కి నీ మీద ఎటాక్ ప్లాన్ చేసారు, నీ వల్ల వాళ్ళ ప్లాన్ ఏదో నాశనమైందని చాలా కోపంగా ఉన్నారు..... నువ్వు జాగ్రత్త..
చిన్నా : అలాగే నువ్వు మాత్రం ఈ విషయాలన్నీ అక్కడ ఎవ్వరికి చెప్పకు... ముఖ్యంగా మానసకి..
రాజు : అలాగే...
ఈ పిచ్చి నాకొడుకులకి ఇవ్వాళ మూడింది అనుకున్నాను, సరిగ్గా రాత్రి కావొస్తుండగా ఇంట్లో కరెంటు తీసేసారు ఒక పది మంది ఇంటిని చుట్టూ ముట్టారు సైలెంట్ గా అమూల్య బెడ్ రూమ్ డోర్ బైట నుంచి లాక్ చేశాను, ఆ పది మందిని కొట్టడానికి నేను అంతగా కష్టపడలేదు, కానీ ఇంట్లో పది మంది మాత్రమే కాదు ఇంకా ఉన్నారనిపించింది, ఒకడు నా కంట పడ్డాడు సడన్ గా లైట్స్ ఆన్ అయ్యాయి, వీడు ఆ పదిమందిలో వాడు కాదు నింజాకి తక్కువ ఆది వాసి కి ఎక్కువగా ఉంది ఆ అవతారం, నా మీదకి వచ్చాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, నా మీదకి వస్తూనే మూడు కిక్స్ ఇచ్చి నన్ను కింద పడేసాడు....
రవి తో ఫైట్ తరువాత మళ్ళీ కిందపడటం ఇదే... లేచి ఫైట్ చేశాను లాభం లేదు వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, అంతకు మించింది ఏంటంటే నాకు వచ్చిన ప్రతి స్టైల్ అఫ్ ఫైటింగ్ వాడికి వచ్చు అంటే వీడు శశికి సంభందించిన వాడు....చూస్తుండగానే నా చుట్టూ ఇరవై మంది చుట్టూ ముగారు.... నాకేం అర్ధం కాలేదు శశి చనిపోయింది కదా వీళ్ళు శశి కి సంబంధించిన తెగ వాళ్ళ? హా కొన్ని నిజాలు తెలిసే వరకు నాకు ఈ తలపోట్లు తప్పవు ...ఫోన్ కంటిన్యూ గా మొగుతుంది, ఇరవై మంది ఫైటర్స్ మధ్యలో నిల్చుని ఫోన్ చూసాను రషీద్ అదే పని గా చేస్తున్నాడు...
ఇరవై మంది నా మీద పడ్డారు ఇష్టమొచ్చినట్టు కొట్టుకున్నాం అందులో