నా పేరు విక్రమ్ 27
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 27 గేట్ చప్పుడు లా ఏదో వినిపించి కళ్ళు తెరిచాను, చూస్తే రవి నన్ను ఎత్తుకుని సునీల్ గారి ఇంటి హల్లో కి తీస్కోచాడు, ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ కిందకి దిగాను, ఇంకా మత్తుగానే ఉంది చుట్టూ చూసాను సునీల్, గార్డ్స్ పూజ రజిని రవి అందరు నన్నే చూస్తున్నారు, పక్కకి తిరిగి చూసాను మానస కనిపించింది.
తననే చూస్తూ నిల్చున్నాను సునీల్ గార్డ్స్ కి సైగ చేసాడు వాళ్ళు వెళ్లిపోయారు,
మానస నా దెగ్గరికి వచ్చి చాచిపెట్టి ఒకటి పీకింది, సిగ్గుతో తల ఒంచుకున్నాను.
పూజ : మానసా?
రాజు పూజకి సైగ చేసాడు.
అదే చేత్తో ఎడమవైపు ఇంకొకటి పీకింది... సైలెంట్ గా నిల్చున్నాను.
మానస : "ఇందుకేనా నన్ను ఇక్కడనుంచి పంపించేసింది" అని కోపంగా అడిగింది.
వెంటనే మోకాళ్ళ మీద పడ్డాను తన కాళ్ళు పట్టుకుని మొహం ముడ్చుకున్నాను ఏడుస్తూ, నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నన్ను లేపి నా చెయ్యి పట్టుకుని బాత్రూం కి తీసుకెళ్లి బట్టలు విప్పేసి బకెట్ నీళ్లు నా తల మీద పోసింది, తన మొహం చూసాను ఇంకా కోపం గానే ఉంది కానీ బాధ పడుతుంది, నాకు తల స్నానం చేపించి, ఒళ్ళు రుద్ది బైటకి వచ్చింది మిగతా