నా పేరు సన్నీ 328
telugu sex stories rebus-dm.ru నా పేరు సన్నీ 328 ఖాన్ భాయ్ వెళ్లిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చి ముందుగా నా చేతికి మందు రాసుకుని కట్టు కట్టి లాప్టాప్ తో టైం పాస్ చేస్తున్నాను. అలా టైంపాస్ చేస్తూ ఉండగా నా దృష్టి మాటిమాటికి కట్టు కట్టిన నా చేతి మీదకు పోతుంది. అలా నా చేతిని చూసుకున్నప్పుడు నాకు సోనియా గుర్తుకువచ్చి ఈరోజు జరిగిన విషయాలు అన్నీ ఒక్కసారిగా నా బుర్రలో గిర్రున తిరిగాయి. నాకు అంతా అయోమయంగా ఉంది కానీ అప్పుడే సోనియా చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. తను వెళ్తూ వెళ్తూ నన్ను చదువుకోమని చెప్పి వెళ్ళింది. వెంటనే నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసి పుస్తకం పట్టుకొని పైన అత్తయ్య డ్రాయింగ్ రూంలోకి వెళ్లాను. సోనియా ఎప్పుడూ కూర్చునే చోట ఒక సోఫా వేసుకొని కూర్చొని చదవడం మొదలు పెట్టాను.
నా కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నాయి కానీ నా ద్యాస మాత్రం వేరే చోట ఉంది. నేను సోనియా గురించి ఆలోచిస్తున్నాను. తన అందమైన నవ్వుతూ ఉన్న మొహం నా కళ్ళముందు కదలాడుతోంది. తెలుగులో ఒక పాట ఉంది "ఎటో