నా పేరు సన్నీ 319
telugu sex stories rebus-dm.ru నా పేరు సన్నీ 319 పొద్దున నిద్ర లేచి చూసేసరికి మంచం మీద నేను ఒక్కడినే ఉన్నాను. రూమంతా చూశాను కానీ కవిత కనపడలేదు. టేబుల్ మీద నా బట్టలు ఇస్త్రీ చేసి మరీ పెట్టి ఉన్నాయి. నా షూస్ కూడా అక్కడే ఉన్నాయి. రాత్రి ఇవన్నీ కామిని వదిన రూములో కదా ఉండాలి అని అనుకున్నాను. సరేలే అనుకుంటూ లేచి బాత్ రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకొని రూమ్ లో నుంచి బయటకు వచ్చాను. చూడగా కవిత మరియు వదిన మాట్లాడుకుంటూ కిచెన్ లో టిఫిన్ తయారు చేస్తున్నారు. నేను కూడా కిచెన్ లోకి వెళ్లి, వదిన మరదళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. అవేంటో నాకు కూడా వినిపించండి అని అన్నాను. ....
నా మాట విని కవిత మరియు వదిన నావైపు తిరిగి, ఏమీ లేదు సన్నీ ఏదో ఊరికే,,,, అయినా మేమిద్దరము వదిన మరదళ్ళం మాత్రమే కాదు మంచి స్నేహితులం. ఎందుకంటే వదినా మరదళ్ళ మధ్య ఉండే