నా మొగుడితో నీ పెళ్ళాం 7
telugu sex stories నా మొగుడితో నీ పెళ్ళాం 7 పొలం నుంచి ఇంటికొచ్చిన తాత మనవరాళ్లని చూసి , వీరమ్మ "ఏంటి ఇంత సేపు ఉన్నారు " , అని అంటే .. కాంతయ్య గంగ చేతులు చూపిస్తూ 'చూడు దీని నిర్వాకం .. రెండు గంటలు పారతో మట్టి తవ్వింది .. చేతులు చూడు ఎలా బొబ్బలు పోయాయో .. దానికి నువ్వే స్నానం చేయించాలి , తిండి పెట్టాలి " , అని అంటే .. వీరమ్మ కిచెన్ లోంచి వెన్న ముద్దలు తెచ్చి మనవరాలి చేతి వేళ్ళకు పూస్తూ "మీ అమ్మ కూడా ఇంతే .. పొలం వెళ్తే చాలు ఏదోకటి చేసుకుని వస్తది .. అచ్చం దాని బుద్ధులే వచ్చాయి " , అని నసుగుతుంటే
ఉదయం అమ్మమ్మ మాటలకి చిరాకు , కోపం వచ్చింది .. ముసలోళ్ళకి చాదస్తం ఎక్కువ అని .. కానీ ఇప్పుడలా అనిపించడం లేదు .. క్షణానికో సారి అమ్మని తలుసుకుంటున్నారు .. ఇంకొన్ని రోజులు నేను ఇక్కడుంటే నన్నే తలుసుకుంటారు .. ఇంట్లో ఎదురుగా ఉండే అమ్మని ఎప్పుడూ పట్టించుకోలేదు నేను .. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ప్రవర్తన చూసేక .. ఎందుకో అమ్మకి ఫోన్ చేయాలనిపించి .. అన్నకి చెబుతుంది .. ఫోన్ నంబర్ కూడా టైపు చేయలేనంత నొప్పిని భరిస్తున్న