నా మొగుడితో నీ పెళ్ళాం 12
telugu sex stories నా మొగుడితో నీ పెళ్ళాం 12 అమ్మ తో మాట్లాడాక యామిని కి విపరీతమైన ఆనందం కలిగింది .. అంటే .. ఈ నాలుగు రోజుల్లోనే రాము లో అంత మార్పు వచ్చింది .. రాము లో వచ్చిందంటే గంగలో కూడా వచ్చే ఉంటది .. ఒక పక్క ఆనందంగా ఉన్నా .. వాళ్లిద్దరూ వీడియో గేమ్స్ బాగా తగ్గించేసరికి ఇక్కడున్న మంగ , సోము కి ఆ యావ ఇంకా ఎక్కువయింది .. ఇంతకు ముందు నలుగురు కలిసి గ్రూప్ గా ఆడేవాళ్లు .. ఇప్పుడే ఇద్దరు లేక పోవడంతో వీళ్లల్లో వీళ్ళకి పోటీ ఎక్కువయింది .. వీళ్ళని కూడా మార్చాలి
అక్కడ సక్సెస్ అయిన ప్లాన్ ని ఇక్కడెందుకు అమలు చేయకూడదు ? అదే మాటని మొగుడు ప్రసాద్ చెవిన వేసేసరికి .. ఆయన ఆలోచిస్తూ "తప్పేం లేదు .. అసలు ప్రయత్నమే చేయకపోతే ఫలితం ఎలా వస్తుంది .. ట్రై చేసేక సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని లెక్కలేసుకోవచ్చు .. అసలు ట్రై చేయక పోవడం కరెక్ట్ కాదు .. కాకపోతే .. ఇక్కడో తిరకాసు ఉంది .. పిల్లలతో తల్లి తండ్రులు ఒక లెవెల్ వరకే క్లోజ్ గా ఉండగలరు .. ఆ లెవెల్ దాటి పోవాలంటే .. మనసు చంపుకోవాలి .. కానీ