నా ఇల్లాలి ఫ్యామిలి 81
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 81 అక్క పైట తో నా కళ్ళు తుడుస్తూ “ఛ ఛ , ఊరుకోవే . ఎంటిది చిన్నపిల్లలా . అప్పుడంటే నిజంగానే చిన్నపిల్లవి కాబట్టి ఏమీ తెలియదు గనక ఏమీ చేయలేకపోయావు . కానీ ఇప్పుడు అలా కాదుగా , నా ముద్దుల మరిది మొగుడి పుణ్యమా అని ఏదో ఇప్పుడు అవకాశం వచ్చింది . ఇపుడు ఐనా చేయాల్సింది చేస్తే చాలు , అన్నీ సర్దుకుంటాయి ” అని చెప్పి నా చెయ్యి పట్టుకొని గది బయటకి లాక్కెళ్లింది .
ఎక్కడికి అని అడుగుదాం అనుకున్నాను గానీ , అక్క మీద భారం ఉంచి ఇప్పటికి అక్క చెప్పింది చేద్దాం అని నిశ్చయించుకున్నాను . అక్క నన్ను నాన్న గదిలోకి తీసుకెళ్లింది“నాన్న ఇంకొక అరగంటలో వస్తారు , ఈలోపు నేను చెప్పింది చేయి . సరేనా ? ” అని అక్క అందినేను సరే అని అనగానే అక్క గది తలుపులు వేసేసింది .అటు వంటగదిలో ....“హా , అబ్బా అల్లుడూ చంపేస్తున్నావు ... ఆహ్ ”“అత్తా , నిజంగా ఈ కుటుంబంలోకి అల్లుడిగా