నా ఇల్లాలి ఫ్యామిలి 73
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 73 “ఔనమ్మా , నేను కూడా ఆశలు వదిలేసుకున్నాను . కానీ నా అల్లుడు నాలో ఆశలు రేపాడు , ఆ ఆశలని తీర్చి చూపించాడు . నా కడుపున పుట్టిన వాళ్ళకి కనీసం క్షమాపణ చెప్పే అవకాశం ఇమ్మని దేవుడిని ఎన్ని సార్లు మొక్కుకున్నాను . చివరికి ఆ దేవుడు అల్లుడి రూపంలో నా కోరిక తీర్చాడు . ఇక మీద మనకి అన్నీ సంతోషాలే అమ్మా , కానీ ”అంతసేపూ ఉత్సాహంతో జరిగింది మొత్తం చెప్తున్న కూతురు హటాత్తుగా అలా ఆగిపోయేసరికి“ఏమైందే , అన్నీ బాగానే ఉన్నాయి అన్నావు కదా . ఇంకేదన్నా సమస్య వచ్చిందా ? ”
“నీకు తెలియనిది కాదు కదా అమ్మా . పెద్దాదాని కాపురం నిలబెట్టగలిగాం అని సంతోష పడ్డామే కానీ అది సుఖంగా ఉందా ఏరోజు ఐనా . ఆ బాధ కూడా చెప్పుకున్నాను , నీకు గుర్తుంది కదా పెద్దది తన కూతురితో