నా ఇల్లాలి ఫ్యామిలి 70
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 70 అత్తయ్య మా కుటుంబం గురించి కన్నీళ్లు పెట్టుకునేంతగా అమ్మా నాన్నా దూరం అయ్యారా ? అమ్మా నాన్న విడాకులు తీసుకోలేదు అన్న మాటే గానీ కలిసి అయితే ఉండరు సరిగ్గా అని నాకు తెలుసు . కానీ నేను అమ్మా నాన్నల బంధాన్ని ఎవరితో పోల్చను . నాకు ఎవరు తెలుసు గనక , ఏదో అప్పుడప్పుడూ తెలిసిన కొన్ని పెద్దవాళ్ళ జంటలతో చూసుకుంటే మాత్రం అమ్మా నాన్నల మధ్య బంధం బీటలు వారింది అని స్పష్టంగా తెలుస్తుంది . ఐనా అమ్మ ఎవరికీ తెలియకుండా ఏడ్వడం చూసింది నేను , మరి నాకెందుకు ఎడ్చ్చేంతగా అనిపించలేదు వాళ్ళ బంధాన్ని చూసి . అవును నిజంగానే ఇంకెవరితో పోల్చడానికి కుదరలేదు గనక , కానీ ”“నిన్న వీడియొ లో పిన్నితో నాన్న చాలా బాగా ఉన్నారు . పిన్ని కూడా అదే అడిగింది కదా , ఎవరితో ఎక్కువ ప్రేమ చూసావు అని . అవును , అంటే అమ్మ కన్నా నాన్న పిన్నినే ఎక్కువ ప్రేమించాడు ఈ మూడు రోజుల్లో ..... అంటే అమ్మ తన వైవాహిక జీవితం మొత్తంలో పొందగలిగింది పిన్ని మూడు రోజుల్లో పొందిన ప్రేమ కన్నా తక్కువ అని అర్ధం