నా ఇల్లాలి ఫ్యామిలి 25
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 25 ఉదయం టిఫిన్ చేసే అవకాశం ఎలాగో ఎవరికి రాలేదు , అందుకే మధ్యాన్నం తొందరగా భోజనాలు కానిచ్చేశారు . మరదలితో నా భార్య చాలా విషయాలు మాట్లాడింది , నా చెల్లెలు కూడా వాళ్ళ వదినతో చాలా మంచిగా మాట్లాడింది . అటు నా మరిది మాత్రం వీళ్ళని చూసి బయటవాడిలా ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు .
భోజనాలు అయ్యాక నా భార్య పాపని తీసుకొని మా గదిలోకి వెళ్లింది , తన మరదలితో సహా . ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పాపని పడుకోబెట్టారు . పాప పడుకున్నాక తనని ఉయ్యాలలో వేసి ఉంచి మళ్ళీ మాటలలో పడ్డారు . నా మరిది గదిలోకి వచ్చి ఇద్దరినీ చూస్తూ
“అక్కా , ఒకసారి ఆ గదికి రావా ” అని అన్నాడు
“వదిన అలసిపోయింది , ఇప్పుడు పడుకుంటుంది . రావడం కుదరదు ” అని తన భార్య జవాబు ఇచ్చింది
యుద్ధం మొదలవ్వకుండానే ఓడిపోయిన వాడిలా వాళ్ళక్క వైపు చూశాడు నా మరిది .
కనీసం తన వైపు చూడకుండా కళ్ళు మూసుకొని పడుకుండిపోయింది వాళ్ళక్క .
తల దించుకొని తన గదికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ఏడుపు