నా ఇల్లాలి ఫ్యామిలి 23
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 23 ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరింది మొదలు కొత్తగా పెళ్లి ఐన జంటలాగా సాగింది మా ప్రయాణం . ఇద్దరం తరువాతి రోజు ఉదయానికి చేరుకుంటాం అన్న విషయం ఇంట్లో చెప్పలేదు . ఇద్దరం మా ప్రయాణంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఒకళ్ల చేతుల్లో ఒకల్లు చేతులు వేసుకుంటూ . చెప్పాలని దాచుకున్న ఎన్నో కోరికలు , చెప్పలేకపోయిన ఎన్నో సంగతులు నాతో పంచుకుంది నా చెల్లెలు .
“అన్నయ్యా , ఆయన చిన్నతనం నుంచి చాలా ఒంటరితనం అనుభవించారు . కారణం ఎప్పుడూ నాకు చెప్పలేదు గానీ , ఆ ఒంటరితనం ఆయన చిన్నతనాన్నే కాకుండా మా సంసార జీవితాన్ని కూడా అలుముకుంది చిమ్మ చీకటి లాగా . ఆయనకి నా మీద ప్రేమ ఉంది అని మేము ఇద్దరం కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు తెలుస్తుంది , కానీ ఆయన ఆ ప్రేమని చూపించడానికి మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తారు . నా వైపు నుంచి నేను ఏం చేయగలను అని ఆలోచించి నా వల్ల అయింది చేశాను , కానీ దగ్గరికి ఔతున్నాం అని అనుకునేలోపే చివరి క్షణంలో ఆయన మళ్ళీ దరి కట్టేస్తున్నారు . ఇంత ఐనా నా భర్త నన్ను మోసం చేయలేదు , పల్లెత్తు మాట కూడా అనలేదు . ఆయన ప్రేమ పొందలేకపోవడం నా దురదృష్టం అని సరిపెట్టుకున్నా అన్నయ్య . ”
“చెల్లీ , అదృష్టం ఐనా దురదృష్టం ఐనా మనం కృషి చేసి మార్చాలి . నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది , నీకు అండగా నేను కూడా ఉంటా . నిజానికి అత్తయ్య వాళ్ళ చెల్లెలి ఇంటికి వెళ్ళి ఇంకో వారంలో వచ్చేస్తుంది