నా అందమైన కుటుంబం 12
telugu sex stories నా అందమైన కుటుంబం 12 అమ్మమ్మ ఇంటి ముందు ఆగింది.సిద్దు ముందుగా ఇంట్లో కి వెళ్ళగానే అమ్మమ్మ కనిపించి ఎరా మనవడా బాగున్నావా అని అడిగింది. హ అమ్మమ్మ నేను బాగున్నాను నువ్ ఎలా ఉన్నావ్. అమ్మమ్మ తో మాట్లాడుతున్నడే కానీ తన కళ్ళు మాత్రం అక్క ఎక్కడ అని వెతుకుతున్నాయి. ఇంత లోనే ఆటో వాడికి డబ్బులు ఇచ్చి ఇందు ఇంట్లోకి వచ్చింది.
ఇందు : ఏంటమ్మా అర్జెంట్ గా రమ్మన్నావ్... ఇంతకీ అది ఏది..అని కూతురు మేరీ గురించి అడిగింది.
అదిగో ఆ గదిలో కూర్చొని ఏడుస్తుంది చూడూపో..
ఏడుస్తుందా.. ఎందుకు అని కంగారు గా అడిగింది ఇందు.
అమ్మమ్మ నోటి నుండి ఏడుస్తుంది అనే మాట వినగానే సిద్దు ఒక్క పరుగు లో వాళ్ళ అక్క ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు. మోకాళ్ళ పై తల పెట్టుకొని ఏడుస్తున్న అక్క నీ చూసి మనసు చలించి పోయింది.. దగ్గరికి వెళ్లి భుజం పై చెయ్ వేసి బాధ తో కూడిన స్వరం తో అక్కా.. అని పిలిచాడు.
మేరీ(సిద్దు అక్క )తమ్ముణ్ణి చూసి లేచి హాగ్ చేసుకొని