మొండి 52 నీకొసమే
telugu stories kathalu novels మొండి 52 నీకొసమే హత్యలు చేసిన వీరు, అతన్ని ఇంకా షాక్ లో చూస్తున్న రాజేష్ ఇద్దరూ సైలెంట్ గా కూర్చున్నారు. ఉండు ఇక్కడే అని చెప్పి. దగ్గర్లో మూసేస్తున్న కొట్టు లోకి వెళ్లి ఒప్పించి అప్పటికప్పుడు షర్ట్ ఫాంట్ తీసుకొచ్చాడు రాజేష్. వీరు అప్పటికి తన కళ్ళలో లెన్స్ తీసేసాడు. అప్పటికి ఒప్పించి ఆఫీసు నుండి ఒక అంబులెన్స్ లాంటి బండిని రప్పించాడు రాజేష్. ఒంటి మీద ఉన్న రక్తంతో వీరు పక్కనే ఉన్న చెరువులో మునిగాడు. రాజేష్ ఇచ్చిన కొత్త బట్టలు ఏసుకున్నాడు.
మొత్తానికి నలుగురు కలిసి అంబులెన్స్ బండిలో సు దూరం ప్రయాణిస్తూ ఈ సెల్ దగ్గరున్న చెరువు దగ్గరకు చేరుకున్నారు. వల్ల దగ్గరున్న సెల్ ఫోన్స్ అన్నీ కెల్క్ట్ చేసుకున్నారు.
వీరు ఒక్క క్షణం ఆగమని, ఒక షర్ట్ తీసుకున్నాడు. ఒక పేపర్ మీద అందరి వేలి ముద్రలు తీసుకున్నారు.
అక్కడే బాడీలో అన్ని ముంచేసి బయలుదేరారు. వీరు ఆఫీస్ కి వెళదాం అన్నాడు.
" ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యకు వీరు. ఇప్పుడెవ్వరూ నిన్ను ఉండనిచ్చే మూడ్ లో లేరు" అని రాజేష్ అనడంతో వెళ్ళిపోయాడు వీరు.
డైరెక్ట్ గా వీరు దివ్య దగ్గరికి చేరుకున్నాడు. దివ్య కి కాల్ చేసి కిందకి రమ్మన్నాడు.
" నీకేమైనా పిచ్చా.. రాత్రి ఎంత అయ్యిందో చూసావా? "అని తిట్టింది దివ్య. వీరూ వినలేదు. అప్పటికి నిజంగానే 11 అవుతోంది.
ఇంట్లో ఏదో ఒకటి చెప్పి వచ్చేసింది దివ్య కిందకి. దివ్య ని చూడగానే వీరు ఎమోషనల్ అయిపోయాడు. కళ్ళల్లో ఏడుపు మొదలయింది. కానీ, అలానే నిలబడిపోయి దివ్య ని