మొండి 15 కంబైన్డ్ స్టడీ

By | March 14, 2020
telugu sex stories మొండి 15 కంబైన్డ్ స్టడీ ఆఫీసు నుండి మరో ప్రాజెక్టు పూర్తి చేసుకుని వచ్చిన వీరు, ప్రశాంతంగా వచ్చి రూములో కూర్చున్నాడు. పక్కన రూమ్ మేట్స్ తో కాసేపు కలిసి కబుర్లు చెప్పుకుంటూ టైం గడుపుతున్నాడు. " మందేస్తావా?" అని శివ ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు వీరు. శివ , చైతన్య , శేషు ముగ్గురూ కలిసి సిట్టింగ్ లో ఉన్నారు. శివ , శేషు ని చూపించి " ఇదిగో ఈడు, నీ కన్నా సీరియస్ గా నేను మందు తాగను అని చెప్పాడు. ఇప్పుడు చూడు ఎంచక్కా , బేబీ డబ్బా పాలు తాగినట్టు తాగుతున్నాడు " శేషు బిక్క ,మొకం వేసుకుని " చాల్లే ! గబ్బు పట్టించింది చాలక. మళ్ళీ నా మీద సెటైర్ ఎందుకు లే . నువ్ పొయ్యి " ఇలా అనుకుంటూ సిట్టింగ్ స్టార్ట్ చేశారు. ప్రశాంతంగా దిండు మీద పడుకున్న వీరు కి దివ్య గుర్తొస్తోంది. తనతో మాట్లాడాలి. సాయంత్రం 8 అయ్యింది. అంటే, ఈపాటికి ఇంటి కెళ్ళిపోయుంటుంది. ఇక్కడ స్పైడర్ మాన్ లెవెల్ లో వీరు ఇండియన్ గోవేర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ , బయటకు మాత్రం ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసినట్టు నటించాలి. ఫ్రెండ్స్ దగ్గర , దివ్య దగ్గర దాచడం నిజంగా కష్టంగా ఉంది. ఏంటో , జీవితం ఒక కామెడీ సినిమా. అనుకుంటూ ఉన్నాడు. ఇలా ఆలోచనల్లో ఉన్న వీరు ని డిస్టర్బ్ చేసాడు చైతన్య. " వీరు మచ్చా ! ఒక పని చేసి పెట్టాలి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *