మెకానిక్ 1
telugu sex stories rebus-dm.ru మెకానిక్ 1 "కళ్ళు తెరవకు అను.... " అంటూ మా ఆయన అర్జున్ నా కళ్ళకి చేతులు అడ్డు పెట్టి మా ఇంటి పార్కింగ్ ప్లేస్ కి తీసుకుని వెళ్ళాడు.
కొద్ది క్షణాల క్రితమే నేను సోఫాలో కూర్చుని ఉంటే వెనుక నుండి ఒక్కసారిగా కళ్ళు మూసాడు. మొదట భయం వేసింది కానీ ఆయన గొంతు వినగానే భయం పోయింది. నాకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాడు.. ఆ గిఫ్ట్ ఏంటో కూడా నాకు తెలుసు. అందరి ఆడవాళ్ళ లాగా ఆయన్ని తెమ్మని బ్రతిమాలుకోలేదు, డిమాండ్ చేసాను.
పార్కింగ్ ప్లేస్ దగ్గర పడుతున్న కొద్ది నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొన్ని అడుగుల తరువాత ఇద్దరం ఆగాము. ఆయన నా కళ్ళ మీద నుండి చేతులు తీసి, కళ్ళు తెరవమన్నాడు. నేను ఎంతో ఆశగా కళ్ళు తెరిచి చూస్తే అప్పటివరకు కన్న కలలు, ఆశలు చేదిరిపోయాయి.
మంచి లక్సరీ కారు ఎదురుగా ఉంటుంది అనుకుంటే, ఎప్పుడో ప్రొడక్షన్ ఆపేసిన "మారుతి ఎస్టీమ్" ఉంది. బేలగా ఆయన వైపు చూసాను కానీ ఆయన మాత్రం చాలా సంతోషం గా, మొహం లో గర్వం