మాలతీ టీచర్ Malathi Teacher 9
మాలతీ టీచర్ Malathi Teacher 9 నేనూ బై చెప్పి,బయటకు వచ్చి బైక్ తీస్తూ వెనక్కి తిరిగి చూశాను,తను కూడా చూస్తాదేమోననే ఆశతో.కాని తను ఏమీ జరగనట్టే క్లాసు రూం లోకి వెళ్ళిపోయింది.కొండంత భారమైన మనస్సుతో ఆఫీసులోకి వచ్చి పడ్డాను.
సాయంత్రం ఇంటికి వచ్చానే కాని,మనస్సు మనస్సులో లేదు.భోజనం సహించలేదు. మనస్సంతా మాలతి.నిద్రరావడంలేదు.చాలా కాలం తర్వాత, అర్ధరాత్రి మాలతికు మెసేజ్ పెట్టాను
" హవ్ ఆర్ యూ మాలతి?"
చాలాసేపటి తర్వాత తన రిప్లై
"డోంట్..మిస్టేక్..మి శివా, హియర్ ఆఫ్టర్, డోంట్ మేసేజ్ మి...ఇన్..నైట్స్...గుడ్ నైట్ "
స్థబించిపోయాను.తర్వాతి రెండు రోజులు మా మధ్య ఎటువంటి మెసేజ్ లు ఫోన్ లు లేవు.
ఆ రోజు మాలతి వాళ్ళ స్కూలు వార్షికోత్సవం.మాలతి కోసం స్కూలుకు వెళ్లాను. పిల్లలు ,పెద్దలతో స్కూలు కిటకిటలాడిపోతుంది.మాలతిని వెతకడం కష్టమనిపించి " ఐ యాం అట్ యువర్ స్కూల్, వెయిటింగ్ నియర్ స్టాఫ్ రూం, వేర్ ఆర్ యూ"అని మెసేజ్ పెట్టాను." ఇజ్ ఇట్ ?వెయిట్ దేర్"అని మాలతి జవాబు వచ్చింది. కాసేపటికి మాలతి వచ్చింది.పసుపు రంగు చీర,నల్ల రంగు బ్లౌజూలో కుందనపు బొమ్మలా ఉంది.తలంటుకుని వెంట్రుకలు లూజుగా కట్టడంవల్ల తలలొ ఉన్న తెల్లగులాబికి ఇంకా అందాన్ని ఇచ్చాయి.చిరు నవ్వుతో